హెల్త్ టిప్స్

Micro Greens : వీటిని తింటే జీవితంలో ఏ జబ్బు రాదు.. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకుని తినవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Micro Greens &colon; అనారోగ్య సమస్యల కారణంగా&comma; చాలామంది ఇబ్బంది పడుతుంటారు&period; నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది&period; మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి&comma; ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా మంచి జరుగుతుంది&period; మైక్రో గ్రీన్స్ మీద&comma; ఈ రోజుల్లో చాలా మందికి అవగాహన పెరిగింది&period; ఎక్కువ మంది వాడుతున్నారు&period; సూక్ష్మ పోషకాలు ఇందులో అద్భుతంగా ఉంటాయి&period; పోషకాలు గని ఇది అని కూడా చెప్పొచ్చు&period; సూక్ష్మ పోషకలని తక్కువ ఆహారంలో ఎక్కువ అందించే విధంగా మైక్రోగ్రీన్స్ తయారవుతాయి&period; మొలకెత్తిన విత్తనాలు తిన్నప్పుడు&comma; ఆరోగ్యం ఎంతో బాగుంటుంది&period; మొలకలు కట్టే విధానంలోనే ఇంకొక రెండు మూడు రోజులు పాటు ఉంచి&comma; పైన కాస్త నీళ్లు చిలకరిస్తూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైక్రో గ్రీన్స్ ని తయారు చేసేటప్పుడు నీడ లో పెట్టాలి&period; కాస్త గాలి వెలుతురు తగిలేటట్టు ఉంచుకోవాలి&period; ఈ మొక్కకి పైన ఆకులు వస్తాయి&period; ఇలా రెండు మూడు ఆకులు వచ్చినట్లయితే మైక్రో గ్రీన్స్ అంటారు&period; ఈ మైక్రో గ్రీన్స్ ని మనం సహజంగా తినగలిగినట్లయితే&comma; పోషకలోపం ఏమీ ఉండదు&period; విటమిన్స్&comma; మినరల్స్ బాగా అందుతాయి&period; ఎలాంటి అనారోగ్య సమస్యకి మందులు వేసుకోవాల్సిన పని కూడా ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53139 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;micro-greens&period;jpg" alt&equals;"what happens if you eat micro greens daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైక్రో గ్రీన్స్ నిఇళ్లల్లో ఈజీగా పెంచుకోవచ్చు&period; చిన్న చిన్న ట్రేల్లో వేసి మైక్రో గ్రీన్స్ ని తయారు చేసుకోవచ్చు&period; మీకు ఎలా వీలైతే ఆ పద్ధతిలో మీరు పెంచుకోవచ్చు&period; తోటకూర విత్తనాలని వాడొచ్చు&period; కొత్తిమీర విత్తనాలను వాడచ్చు&period; బొబ్బర్లు కూడా వాడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విత్తనాలు తీసుకుని&comma; మీరు వేసినట్లయితే నాలుగు ఐదు రోజులకే చక్కగా ఆకులు వస్తాయి&period; వీటన్నిటిని కూడా తిన్నట్లయితే&comma; చక్కటి పోషకాలు అందుతాయి&period; అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు&period; మల్టీ గ్రైన్ పిండిలో కొంచెం ఈ ఆకులు వేసేసి చపాతీలు చేసుకుని తింటే మంచిది&period; ఇలా తినలేకపోతే మీకు నచ్చిన విధంగా మీరు తినొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts