హెల్త్ టిప్స్

డెలివ‌రీ త‌రువాత బ‌రువు పెర‌గొద్ద‌ని కోరుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ఆడవాళ్లు గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం సహజమే&period; అలాగే కొంతమంది మహిళలు ప్రసవం అయిన తరువాత బరువు తగ్గిపోతారు&period; కానీ&comma; కొంతమంది మహిళలు మాత్రం ప్రసవం అయిన తరువాత కూడా బరువు తగ్గకపోగా ఇంకాస్త బరువు పెరుగుతారు&period; అందుకనే ప్రసవం అయిన తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం&period; బరువును అదుపులో ఉంచడానికి వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన మార్గం&period; కానీ&comma; ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని&comma; అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు&period; ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు&period; దాని వల్ల డెలివరీ తర్వాత ఎక్కువ బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా చాలామంది చేసే పెద్ద తప్పు భోజనం తినకుండా ఉండటం లేదా తక్కువ తీసుకోవడం&period; ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతాము అని అనుకుంటారు&period; నిజానికి అది పొరపాటు&period; రోజులోని ముఖ్యమైన భోజనాన్ని తీసుకోకపోవడం వల్ల మీ శరీరం ఆకలితో ఉంటుంది&period; మీ శరీరంలోని జీవక్రియ ప్రక్రియ కూడా మందగిస్తుంది&period; ఇలా మందగించడం వల్ల మీరు తినే పరిమిత ఆహారం నుండి ఎక్కువ కొవ్వును తీసుకోవడమే కాకుండా దాన్ని శరీరంలో నిల్వ చేస్తుంది&period; ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది&period; భోజనాన్ని మానెయ్యటానికి బదులుగా ఇలా చేసి చూడండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73104 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;woman-delivery&period;jpg" alt&equals;"women must follow these tips to prevent weight gain after delivery " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ రోజులో భోజనాన్ని తినకుండా ఉండే బదులు&comma; మీరు మీ ఆహారంలో కావలిసిన పోషకాలు ఉండేలా మీ భోజనాన్ని మార్చుకోవచ్చు&period; ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం కంటే&comma; సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం బరువు తగ్గే విషయంలో మీకు మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది&period; అలాగే ప్రసవం తరువాత షుగర్&comma; వేయించిన ఆహార పదార్ధాలను తినడం పూర్తిగా మానెయ్యాలి&period; ఈ సమయంలో మీ శరీరానికి విటమిన్లు&comma; ఫైబర్&comma; ఖనిజాలు వంటి సరైన పోషకాలు అవసరం&comma; వీటిని ఆరోగ్యకరమైన ఆహారాల నుండి సులభంగా పొందవచ్చు&period; అలాగే ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే&period;&period; చాలా మంది నిద్ర ఎక్కువ పోవడం వల్ల మన శరీర బరువు పెరుగుతుంది అని నమ్ముతారు&period; కానీ అది అబద్దం&period; తగినంత నిద్రపోవడం వల్ల మీకు ఎనర్జీ రావడమే కాకుండా&comma; అనేక ఆరోగ్య సమస్యలను కూడా రాకుండా చేస్తుంది&period; ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన ధాన్యాలు&comma; కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి&period; ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts