Tomato Soup : తావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. వేడి వేడిగా ఇలా ట‌మాటా సూప్‌ను త‌యారు చేసుకుని తాగండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Soup &colon; ట‌మాటా సూప్&period;&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడి ట‌మాటా సూప్ ను తాగితే à°®‌నసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది&period; ట‌మాటా సూప్ చాలా రుచిగా ఉంటుంది&period; à°¬‌à°¯‌ట రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే విధంగా ఉండే ట‌మాటా సూప్ ను à°®‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో ట‌మాటా సూప్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా సూప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; మిరియాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం ముక్క‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; రెడ్ ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; గ్రీన్ చిల్లీ సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; రెడ్ చిల్లీ సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాట సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18057" aria-describedby&equals;"caption-attachment-18057" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18057 size-full" title&equals;"Tomato Soup &colon; తావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉంటే&period;&period; వేడి వేడిగా ఇలా ట‌మాటా సూప్‌ను à°¤‌యారు చేసుకుని తాగండి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;tomato-soup&period;jpg" alt&equals;"make Tomato Soup in this way perfect for cold weather " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18057" class&equals;"wp-caption-text">Tomato Soup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట సూప్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¬‌ట‌ర్ వేడయ్యాక దాల్చిన చెక్క‌&comma; బిర్యానీ ఆకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; మిరియాలు&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి ట‌మాట ముక్క‌లు పూర్తిగా మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దాల్చిన చెక్క‌ను&comma; బిర్యానీ ఆకును తొల‌గించి మిగిలిన à°ª‌దార్థాల‌ను పూర్తిగా చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇవి చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అర క‌ప్పు నీళ్ల‌ను పోసి à°®‌à°°‌లా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని జ‌ల్లిగంటె à°¸‌హాయంతో à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక క‌ళాయిలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ట‌మాట మిశ్ర‌మంలో నీళ్ల‌ను పోసి పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; దీనిని à°®‌రికొద్ది సేపు à°®‌రిగించి కొత్తిమీర&comma; కార్న్ ఫ్లోర్ à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను రెండు టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని à°®‌రుగుతున్న ట‌మాట సూప్ లో క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట సూప్ చ‌ల్ల‌గా అయ్యే కొద్దీ చిక్క‌గా à°¤‌యార‌వుతుంది&period; క‌నుక కొద్దిగా à°ª‌లుచ‌గా ఉండ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా అచ్చం à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే ట‌మాట సూప్ à°¤‌యార‌వుతుంది&period; వాతావర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వేడి వేడిగా ట‌మాట సూప్ ను à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts