Blackheads : కేవ‌లం 5 నిమిషాల్లోనే బ్లాక్ హెడ్స్‌ను నిర్మూలించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Blackheads &colon; à°®‌à°¨‌లో చాలా మందిని వేధించే చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో బ్లాక్ హెడ్స్ ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య కార‌ణంగా చాలా మంది ఎంతో ఇబ్బంది à°ª‌డుతుంటారు&period; ఇవి ఎక్కువ‌గా ముక్కు&comma; నుదురు&comma; ఛాతీ&comma; గ‌డ్డం&comma; బుగ్గ‌లు&comma; తొడ‌లు&comma; పిరుదుల‌ వంటి భాగాల్లో ఎక్కువ‌గా వస్తాయి&period; ఎక్కువ‌గా జిడ్డు చ‌ర్మం ఉన్న వారిలో&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారిలో&comma; యువ‌à°¤‌లో ఈ à°¸‌à°®‌స్య క‌నిపిస్తుంది&period; చ‌ర్మం పై ఉండే ధూళి&comma; దుమ్ము&comma; à°®‌లినాలు చ‌ర్మంపై ఉండే నూనెతో క‌లిసి బ్లాక్ హెడ్స్ గా మార‌తాయి&period; బ్లాక్ హెడ్స్ à°µ‌ల్ల ఎటువంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌à°¨‌ప్ప‌టికి వీటి కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌à°¨‌à°¬‌డుతుంది&period; బ్లాక్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌డానికి చాలా మంది అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్ లో దొరికే ఫేస్ వాష్ à°²‌ను&comma; స్క్ర‌à°¬‌ర్ల‌ను వాడుతూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి à°«‌లితం లేక ఎంతో ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఒక చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా బ్లాక్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌చ్చు&period; బ్లాక్ హెడ్స్ ను తొల‌గించే చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో తెల్ల‌గా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 6 నుండి 7 చుక్క‌à°² నిమ్మ‌à°°‌సాన్ని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి&period; à°¤‌రువాత సున్నితంగా ఉండే బ్ర‌ష్ తో 5 నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత శుభ్రం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29262" aria-describedby&equals;"caption-attachment-29262" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29262 size-full" title&equals;"Blackheads &colon; కేవ‌లం 5 నిమిషాల్లోనే బ్లాక్ హెడ్స్‌ను నిర్మూలించే అద్భుత‌మైన చిట్కా&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;black-heads&period;jpg" alt&equals;"Blackheads removal home remedy with toothpaste how to use it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29262" class&equals;"wp-caption-text">Blackheads<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేసిన à°¤‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను తీసుకుని బాగా క‌à°²‌పాలి&period; టూత్ పేస్ట్ తో స్క్ర‌బ్ చేసుకున్న à°¤‌రువాత తెల్ల‌సొన‌ను బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో దూదిని ముంచి బ్లాక్ హెడ్స్ పై ఉంచి అతికించి ఉంచాలి&period; à°¤‌రువాత ఈ దూదిపై మరికొద్దిగా తెల్ల‌సొన‌ను రాయాలి&period; à°¤‌రువాత దూది పూర్తిగా ఆరిపోయే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; ఆరిన à°¤‌రువాత దూదిని నెమ్మ‌దిగా తొల‌గించాలి&period; ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం à°µ‌ల్ల బ్లాక్ హెడ్స్ తొల‌గిపోతాయి&period; à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంటే వారానికి రెండు సార్లు చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బ్లాక్ హెడ్స్ తొల‌గిపోయి చ‌ర్మం మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; బ్లాక్ హెడ్స్&comma; వైట్ హెడ్స్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts