ఆధ్యాత్మికం

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి చెందిన ఈ 10 ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారికి తలపై అనంతాళ్వార్ కొట్టిన గునపం ఉంటుంది&period; చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది&period; అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం మొదలైంది&period; వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు &lpar;రియల్ హెయిర్&rpar; ఉంటుంది&period; అసలు చిక్కు పడదని అంటారు&period; తిరుమలలో ఆలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది&period; ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు అక్కడికి ప్రవేశం లేదు&period; ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు&period; స్త్రీలు రవిక కూడా వేసుకోరు&period; అక్కడి నుంచే స్వామికి వాడే పువ్వులు తెస్తారు&period; అక్కడే తోట ఉంది&period; గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది&period; పాలు&comma; నెయ్యి&comma; పూలు&comma; నెయ్యి&comma; వెన్న తదితరాలన్నీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు&period; కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు&period; బయటి నుంచి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది&period; శ్రీవారికి ప్రతిరోజూ కింద పంచె&comma; పైన చీరతో అలంకరిస్తారు&period; దాదాపు రూ&period;50 వేల ఖరీదు చేసే వస్త్ర సేవ ఉంటుంది&period; ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను&comma; పురుషులకు పంచెను అందిస్తారు&period; ఈ చీరను చాలా తక్కువ ధరకే అమ్ముతారు&period; గర్భగుడిలో నుంచి తీసివేసిన పువ్వులు అసలు బయటికి రావు&period; స్వామి వెనుక జలపాతం ఉంటుంది&period; అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు&period; శ్రీనివాసునికి వీపుమీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది&period; అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91470 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tirumala&period;jpg" alt&equals;"tirumala temple 10 interesting facts to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది&period; ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు&period; అది తీసివేసినప్పుడు లక్ష్మీ అలానే వస్తుంది&period; స్వామివారికి తీసేసిన పువ్వులు&comma; అన్ని పదార్థాలు పూజారి వెనక్కి చూడకుండా వెనుక వేసేస్తారు&period; ఆ రోజంతా స్వామి వెనక్కి చూడరని అంటారు&period; ఆ పువ్వులన్నీ తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు &lpar;శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో&rpar; దగ్గర పైకి వస్తాయి&period; స్వామి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు&period; అవి ఎన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts