Curd With Methi : పెరుగులో మెంతుల పేస్ట్ క‌లిపి.. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curd With Methi &colon; మెంతులు&period;&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; మెంతులు చేదు రుచిని క‌లిగి ఉంటాయి&period; మెంతుల‌ను కూడా à°®‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; మెంతులు ఔష‌à°§ లక్ష‌ణాల‌ను క‌లిగి ఉన్నాయి&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; మెంతుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని à°¤‌గ్గించడంలో à°¸‌హాయ‌à°ª‌డే à°¤‌క్కువ సాంద్ర‌à°¤ క‌లిగిన లిపోప్రోటీన్ ఉంటుంది&period; మెంతులు à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను&comma; ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి&period; మెంతుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది&period; ఈ పొటాషియం à°°‌క్త‌పోటును అదుపులో ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు మెంతులు à°µ‌రం వంటివ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌ధుమేహంతో బాధ‌à°ª‌డే వారు à°¤‌ప్ప‌నిస‌రిగా మెంతుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; వీటిలో అమైనో ఆమ్లాలు ఉండ‌డం à°µ‌ల్ల à°®‌ధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్ప‌త్తి అవుతుంది&period; అందువ‌ల్ల à°®‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తుల‌కు మెంతులు దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తాయి&period; మెంతులు విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించి జీవ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా మెంతులు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వ్య‌ర్థ à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20413" aria-describedby&equals;"caption-attachment-20413" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20413 size-full" title&equals;"Curd With Methi &colon; పెరుగులో మెంతుల పేస్ట్ క‌లిపి&period;&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవాలి&period;&period; చెప్ప‌లేన‌న్ని లాభాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;curd-with-methi&period;jpg" alt&equals;"Curd With Methi take on empty stomach many amazing benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20413" class&equals;"wp-caption-text">Curd With Methi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొల‌గించుకోవ‌చ్చు&period; à°¤‌ద్వారా à°¨‌డుము చుట్టు పేరుకుపోయిన కొవ్వు క‌రిగి à°¨‌డుము à°¸‌న్న‌గా à°¤‌యార‌వుతుంది&period; మెంతుల‌ను వేయించి పొడిగా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి తగ్గుతుంది&period; ఈ పొడిని నీటిలో&comma; పెరుగులో క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు&period; మెంతి పొడిని పెరుగులో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల అతిసారం à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; మెంతుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల బాలింత‌à°²‌ల్లో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది&period; క్యాన్స‌ర్ ను నిరోధించే à°²‌క్ష‌ణాలు కూడా మెంతుల‌ల్లో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మాన్ని&comma; జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా మెంతులు à°®‌à°¨‌కు సహాయ‌à°ª‌à°¡‌తాయి&period; మెంతులు యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాల‌ను కూడా కలిగి ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా మెంతులు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయని మెంతుల‌ను ఏ రూపంలో తీసుకున్న కూడా à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts