చిట్కాలు

తొడ‌లు రాపిడి జ‌రిగి దుర‌ద పెడుతుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తొడల మధ్య రాపిడి చికాకు తెప్పిస్తుంది&period; నడుస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా అనిపించి నలుగురిలో కలిసి తిరగనీయకుండా చేస్తుంది&period; రెండు తొడలు ఒకాదానికొకటి తాకడం వల్ల రాపిడి జరిగి చర్మ సమస్యలకి దారితీస్తుంది&period; ఆ భాగమంతా ఎర్రగా మారి&comma; దురద పెడుతుంది&period; ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకుందాం&period; ముందుగా ఈ రాపిడికి గల కారణాలు తెలుసుకోవాలి&period; సాధారణంగా ఈ రాపిడి స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటుంది&period; ముందుగా కారణాలని చూస్తే&period;&period; చెమట&comma; చర్మం పొడిబారడం&comma; నడవడం&comma; పరుగెత్తడం&comma; వేడి&comma; తేమ&comma; కూర్చునే విధానం సరిగా లేనందున&comma; తొడ కండరాలు పెద్దగా ఉండడం&comma; బిగుతుగా ఉండే స్కర్ట్స్ ధరించడం&period;&period;మొదలగు కారణాల వల్ల తొడల మద్య రాపిడి జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కలబంద గుజ్జుని తీసుకుని టీ ట్రీ ఆయిల్ తో మిక్స్ చేసి రాపిడి జరుగుతున్న చోట లేపనం చేసుకుని 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తుడిచివేయాలి&period; లిప్ బామ్ లో ఉండే పెట్రోలియం జెల్లీ తొడల మధ్య రాపిడిని తగ్గిస్తుంది&period; కొత్తిమీర ఆకులని తీసుకుని వాటిని సరిగ్గా à°°‌సం తీసి దాంట్లో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలుపుకుని ఆ ప్రాంతంలో అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత తుడిచేసుకోవాలి&period; తగినంతగా తేనె తీసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తొడలకి అప్లై చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72600 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;itchy-thighs&period;jpg" alt&equals;"follow these home remedies to reduce itchy thighs " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ ని పిండిగా చేసి నీటిలో కలుపుకుని ఆ నీటితో స్నానం చేయాలి&period; 15 నిమిషాల తర్వాత పూర్తిగా తుడిచేసుకోవాలి&period; కొబ్బరి నూనె&comma; ఆలివ్ ఆయిల్ మొదలగునవి ఈ సమస్య నుండి బయటపడేయడానికి బాగా పనిచేస్తాయి&period; ఈ విధమైన చిట్కాలు పాటిస్తే తొడల మధ్య రాపిడి క్రమంగా తగ్గి చికాకు నుండి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts