చిట్కాలు

చుండ్రు సమస్యకు చిట్కాలివిగో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇళ్ళలోనూ&comma; పని స్థలంలోనూ పని భారంతో సతమతమయ్యే మహిళలకు వచ్చే ప్రధానంగా వచ్చే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి&period; చుండ్రు ఎక్కువైన వారికి తల పై భాగంలోని పొర పొలుసులు పొలుసులుగా వచ్చి బయటికి తెల్లగా అసహ్యంగా కనబడుతుంటుంది&period; చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి&period; నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా జాగ్రత్తపడాలి&period; అరగంటపాటు అలాగే ఉంచి ఆరిన తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది&period; ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేగాకుండా రాత్రిపూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్ మసాజ్ చేసి&comma; ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు&period; హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల అలసిన కళ్ళు రిలాక్స్ అవుతాయి&period; కళ్ళ మంటలు&comma; తలనొప్పి తగ్గుతుంది&period; మసాజ్ మూలంగా రక్తప్రసరణ బాగా జరిగి&comma; స్వేదరంధ్రాలు తెరచుకుని వెంట్రుకలు పెరిగేందుకు దోహదం చేస్తుంది&period; అంతేగాకుండా మాడుకు చలువ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74697 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;dandruff-1&period;jpg" alt&equals;"follow these wonderful home remedies to reduce dandruff " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు&period; ఈ హెడ్ మసాజ్‌ను ఎవరు పడితే వారు చేసుకోవడం కంటే&comma; నిపుణులతో చేయించుకుంటేనే మెదడుకు&comma; కళ్ళకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది&period; అలాగని ప్రతిసారీ బ్యూటీపార్లర్‌కు ఏం వెళ్ళగలం అనుకోకండి&period; హెడ్ మసాజ్ చేయడం అలవాటు చేసుకుంటే&&num;8230&semi; మెల్ల మెల్లిగా దాంట్లోనే నైపుణ్యం సాధించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts