Ginger For Cough : ద‌గ్గుని వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే అల్లంతో ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger For Cough &colon; వాతావ‌à°°‌ణం మారిన‌ప్పుడ‌ల్లా à°®‌à°¨‌లో చాలా మంది à°¦‌గ్గుతో ఇబ్బంది à°ª‌డుతుంటారు&period; వైర‌స్&comma; బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ à°² à°µ‌ల్ల ఈ à°¦‌గ్గు à°µ‌స్తుంది&period; à°¦‌గ్గు à°¶‌రీరంలో ఉండే అల‌ర్జీల‌ను సూచిస్తుంది&period; ముక్కు&comma; నోటి ద్వారా ఊపిరితిత్తుల‌కు ఈ ఇన్ఫెక్ష‌న్ సోకుతుంది&period; à°¦‌గ్గు అంటు వ్యాధి కూడా&period; à°¦‌గ్గు కార‌ణంగా ఎన్నో ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటాం&period; à°®‌à°¨‌తో పాటు ఇత‌రుల‌కు కూడా ఈ à°¦‌గ్గు ఇబ్బందిని క‌లిగిస్తుంది&period; ఈ à°¦‌గ్గు నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌డానికి చాలా మంది à°¦‌గ్గు సిర‌ప్ à°²‌ను తాగుతూ ఉంటారు&period; వీటి à°µ‌ల్ల లాభం కంటే దుష్ప్ర‌భావాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఎందుకంటే ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌కు వివిధ à°°‌కాల à°¦‌గ్గు మందులు మార్కెట్ లో à°²‌భిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో ఏది à°¨‌కిలిదో&comma; ఏది అస‌లైందో గుర్తించ‌డం క‌ష్టంగా మారింది&period; à°®‌à°¨‌ల్ని ఎంతో వేధించే ఈ దగ్గును ఇంటి చిట్కా ద్వారా à°®‌నం à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కా à°¤‌యారీలో à°®‌నం ఉప‌యోగించే à°ª‌దార్థాల‌న్నీ à°¸‌à°¹‌జ సిద్ద‌మైన‌వే&period; క‌నుక ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; అలాగే à°¦‌గ్గు నుండి ఉప‌à°¶‌మనాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°¦‌గ్గును à°¤‌గ్గించే ఇంటి చిట్కా గురించి అలాగే దీనిలో వాడే à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేయ‌డానికి à°®‌నం అల్లం&comma; తేనె&comma; నిమ్మ‌à°°‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; అల్లంలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రిచే ఎన్నో ఔష‌ధాల్లో అల్లాన్ని విరివిర‌గా ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21935" aria-describedby&equals;"caption-attachment-21935" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21935 size-full" title&equals;"Ginger For Cough &colon; à°¦‌గ్గుని వెంట‌నే à°¤‌గ్గించుకోవాలా&period;&period; అయితే అల్లంతో ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;ginger-for-cough&period;jpg" alt&equals;"Ginger For Cough use in this way to reduce the problem " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21935" class&equals;"wp-caption-text">Ginger For Cough<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లాన్ని వాడ‌డం వల్ల à°¦‌గ్గు&comma; జులుబు&comma; విరోచ‌నాలు&comma; వాంతులు&comma; అజీర్తి వంటి అనేక à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; à°¦‌గ్గును తగ్గించ‌డంలో నిమ్మ‌కాయ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిలో à°¶‌రీరాన్ని&comma; చ‌ర్మాన్ని ఉత్తేజ‌à°ª‌రిచే గుణాలు చాలానే ఉన్నాయి&period; అలాగే స్వ‌చ్ఛ‌మైన తేనెలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; తేనెను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి ముందుగా అల్లాన్ని తీసుకుని శుభ్ర‌à°ª‌à°°‌చాలి&period; à°¤‌రువాత వాటిని ముక్క‌లుగా చేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి నిమ్మకాయను పొట్టుతో à°¸‌హా తుర‌మాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక అల్లం ముక్క‌à°²‌ను&comma; నిమ్మ‌కాయ తురుమును వేసి à°®‌రిగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇందులో తేనెను వేసి క‌à°²‌పాలి&period; à°®‌à°°‌లా దీనిలో కొద్దిగా నిమ్మ‌రసాన్ని వేసి బాగా క‌లపాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ప్ర‌తిరోజూ రెండు గంట‌లకొక‌సారి ఈ మిశ్ర‌మాన్ని ఒక‌ టీ స్పూన్ మోతాదులో 5 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌à°²‌కు తాగించాలి&period; అలాగే ఒక‌టిన్న‌à°° టీ స్పూన్ మోతాదులో 12 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌à°²‌కు తాగించాలి&period; అదేవిధంగా 12 సంవ‌త్స‌రాల పై à°¬‌à°¡à°¿à°¨ వారు రెండు టీ స్పూన్ల మోతాదులో రెండు గంట‌à°²‌కొక‌సారి తాగుతూ ఉండాలి&period; ఈ విధంగా ఈ చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల మనం à°¦‌గ్గు నుండి à°¸‌త్వ‌à°° ఉప‌à°¶‌à°®‌నాన్ని పొందవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts