చిట్కాలు

మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా మార్చే చిట్కా….

<p style&equals;"text-align&colon; justify&semi;">చందమామలాంటి ముఖం ఉంటే ఏం లాభం &period;&period;దానిమ్మ గింజలాంటి పళ్లు లేకపోతే&period;&period;పళ్లు షేప్ ఎలా ఉన్నా నవ్వు అందంగా ఉంటే చాలు …&period;కానీ పళ్లు పసుపుగా గార పట్టేసి ఉంటే నలుగురిలో కొంచెం ఇబ్బందే…కేవలం మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న మీ పళ్లని తెల్లగా చేసే చిట్కా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు&period;&period;గంటలు గంటలు సమయం వృదా చేసుకోన్నక్కర్లేదు&period;దీనికోసం మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండక్కర్లేదు&period;&period; మీ ఇంట్లో నిమ్మతో పాటు బేకింగ్ సోడా ఉంటే చాలు… … ఏమేం కావాలో తెలిసింది కదా… ఎలా వాడాలో తెలుసుకోండి మరి…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77912 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;whiten-teeth&period;jpg" alt&equals;"here it is how you can whiten teeth with this tip " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి&period;&period;దాంట్లో నిమ్మరసం పిండి బాగా కలపాలి…కలిపిన తర్వాత నురగలు పోయే వరకు ఆగి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పచ్చగా ఉన్న పళ్లపై వేళ్లతో కాని పేపర్ లేదా దూదితో కాని రుద్దాలి&period;&period;మిల మిల మెరిసే పళ్లను చూసుకుని ఆశ్చర్యపోతారు… ఇది నిజంగా 100&percnt; పనిచేస్తుంది&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts