చిట్కాలు

మీ చ‌ర్మ సౌంద‌ర్యానికి కొబ్బ‌రినూనెను ఇలా ఉప‌యోగించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరి నూనె లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి&period; దీని లో ఉండే ఔషధ గుణాలు మిమ్మల్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా అందం మరియు ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేస్తుంది&period; కొబ్బరి నూనె వల్ల చర్మం మరియు జుట్టు సహజంగా&comma; మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది&period; చర్మానికి మాయిశ్చరైజర్గా మరియు జుట్టుకు కండిషనర్గా కొబ్బరి నూనె ఎంతో మంచి ఎంపిక&period; కొబ్బరి నూనె లో ఉన్న యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ వల్ల చర్మానికి ఎంతో ఉపయోగం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరి నూనె పొడి చర్మాని కి ఎంతో అవసరం&period; పొడి చర్మాని కి కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది&period; స్నానం చేయడానికి 20 నిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేసి&comma; మంచి నీటితో స్నానం చేయండి&period; ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల శరీరంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మరింత మృదువుగా మారుతుంది&period; కొబ్బరినూనెను మాయిశ్చరైజర్ గానే కాక&comma; పాదాలకు పగుళ్లు వచ్చినప్పుడు కూడా కొబ్బరి నూనె రాసుకోవచ్చు&period; ఇలా చేస్తే పాదాలు మరింత మృదువుగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79149 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;coconut-oil&period;jpg" alt&equals;"how to use coconut oil for beautiful skin " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాదు పెదాలకు కూడా రాసుకోవచ్చు&comma; దాంతో పెదాలు కూడా మృదువుగా కనబడతాయి&period; మేకప్ తొలగించడానికి కొబ్బరి నూనె ఎంతో సహాయపడుతుంది&period; ఎటువంటి ఖర్చు లేకుండా ఎంతో సులువుగా మేకప్ తొలగించవచ్చు&period; కొద్దిగా కాటన్ తీసుకొని కొబ్బరి నూనెలో ముంచి ముఖం పై ఉన్న మేకప్ ను తీసేయవచ్చు&period; ఇలా చేస్తే మేకప్ తొలగిపోయి చర్మం మెరుస్తూ కనబడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts