Kanuga For Skin Problems : దీన్ని ఇలా వాడితే చాలు.. మీకున్న చ‌ర్మ స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kanuga For Skin Problems &colon; à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨&comma; పార్కుల‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే చెట్ల‌ల్లో కానుగ చెట్టు కూడా ఒక‌టి&period; ఈ చెట్టు తెలియ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; నీడ కోసం&comma;చల్ల‌టి గాలి కోసం ఈ చెట్టును చాలా మంది ఇండ్ల‌ల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు&period; అయితే చాలా మంది కానుగ చెట్టు à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌à°µ‌ని భావిస్తారు&period; కానీ కానుగ చెట్టులో ఎన్నో ఔష‌à°§ గుణాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; ఈ చెట్టులో ప్ర‌తి భాగం కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ చెట్టును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; ఈ చెట్టును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కంటికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు&comma; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; దంత à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా కాపాడడంలో కూడా కానుగ చెట్టు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; కానుగ చెట్టును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఏయో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో కానుగ గింజ‌à°² పొడి ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కానుగ గింజ‌à°² పొడికి&comma; à°ª‌సుపు క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; ఈ పేస్ట్ ను లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల గ‌జ్జి&comma; తామ‌à°° వంటి చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; అలాగే కానుగ గింజ‌à°²‌ను&comma; తెల్ల గ‌న్నేరు వేరునుపేస్ట్ గా చేసి రాసిన కూడా చ‌ర్మ సమ‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కానుగ గింజ‌à°² నూనెలో వేప‌నూనె క‌లిపి రాయ‌డం à°µ‌ల్ల దుర‌à°¦‌లు à°¤‌గ్గుతాయి&period; క‌డుపులో ఉండే నులిపురుగుల‌ను à°¨‌శింప‌జేయ‌డంలో కూడా కానుగ గింజ‌లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38869" aria-describedby&equals;"caption-attachment-38869" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38869 size-full" title&equals;"Kanuga For Skin Problems &colon; దీన్ని ఇలా వాడితే చాలు&period;&period; మీకున్న చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు అన్నీ పోతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kanuga-for-skin-problems&period;jpg" alt&equals;"Kanuga For Skin Problems how to use this must know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38869" class&equals;"wp-caption-text">Kanuga For Skin Problems<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానుగ గింజ‌à°² చూర్ణాన్ని&comma; ఇంగువ‌తో క‌లిపి ఉండ‌లా చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపులో ఉండే పురుగులు à°¨‌శిస్తాయి&period; అలాగే ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కానుగ గింజ‌à°² నుండి తీసిన నూనెలో కొద్దిగా నిమ్మ‌à°°‌సాన్ని కలిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే పిత్త దోషాల‌ను à°¤‌గ్గించ‌డంలో కానుగ చెట్టు బెర‌డు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; కానుగ చెట్టు బెర‌డు పొడిని రోజూ ఉద‌యం&comma; సాయంత్రం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల పిత్త దోషాలు తొల‌గిపోతాయి&period; అలాగే à°¬‌ట్ట‌à°¤‌à°² à°¸‌à°®‌స్య‌ను నివారించ‌డంలో కానుగ చెట్టు పూలు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; కానుగ చెట్టు పూల‌ను పేస్ట్ గా చేసి à°¬‌ట్ట‌à°¤‌à°²‌పై రాయ‌డం à°µ‌ల్ల తిరిగి వెంట్రుక‌లు à°µ‌స్తాయి&period; ఈ విధంగా కానుగ చెట్టు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని అయితే దీనిని ఆయుర్వేద నిపుణుల à°ª‌ర్య‌వేక్ష‌à°£‌లో మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts