Ringworm : తొడలు, గజ్జల్లో వచ్చే విప‌రీత‌మైన గజ్జి, తామర, దురదను 3 రోజుల్లో మాయం చేసే చిట్కా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ringworm &colon; à°®‌à°¨‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేసే చ‌ర్మ à°¸‌à°®‌స్య‌ల్లో తామ‌à°° ఒక‌టి&period; డెర్మ‌టోఫైట్ అనే ఫంగ‌స్ కార‌ణంగా తామ‌à°° అనే చ‌ర్మ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; ఇది à°¶‌రీరంలో ఎక్క‌డైనా à°µ‌స్తుంది&period; తామ‌à°° à°µ‌చ్చిన చోట చ‌ర్మం పై దుర‌à°¦‌&comma; మంట à°µ‌చ్చి à°®‌à°¨‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటుంది&period;వ్య‌క్తిగ‌à°¤ à°ª‌రిశుభ్ర‌à°¤ పాటించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల&comma; శుభ్రంగా స్నానం చేయ‌à°¡‌క‌పోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య‌à°¯ à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; ఇది ఒక‌à°°à°¿ నుండి à°®‌రొక‌రికి వ్యాపిస్తుంది&period; తామ‌à°° à°µ‌చ్చిన వారి దుస్తుల‌ను à°§‌రించిన‌&comma; వారి వాడిన à°µ‌స్తువుల‌ను వాడిన&comma; వారితో à°¸‌న్నిహితంగా మెలిగిన కూడా తామ‌à°° à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; ఇంటి చిట్కాను ఉప‌యోగించి ఈ తామ‌à°°‌ను à°®‌నం సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు&period; దీని కోసం à°®‌నం జిల్లేడు పాల‌ను&comma; వేప నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిల్లేడు మొక్క à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨‌&comma; ఖాళీ స్థాలాల్లో విరివిరిగా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; సూక్ష్మ క్రిములను à°¨‌శింపజేయ‌డంలో ఇవి à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°ª‌ని చేస్తాయి&period; ఈ మొక్క ఆకుల‌ను తుంచిన‌ప్పుడు వాటి నుండి పాలు కార‌తాయి&period; ఈ పాల‌ను సేక‌రించి ఒక గిన్నెలో తీసుకోవాలి&period; అలాగే వేప నూనెను à°®‌రో గిన్నెలో తీసుకోవాలి&period; వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్ à°²‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి&period; ఇవి ఫంగ‌స్&comma; బ్యాక్టీరియా à°µ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; గ‌జ్జి&comma; తామ‌à°°‌&comma; దుర‌à°¦&comma; అల‌ర్జీ వంటి వాటితో పాటు మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా వేప‌నూనె à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20928" aria-describedby&equals;"caption-attachment-20928" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20928 size-full" title&equals;"Ringworm &colon; తొడలు&comma; గజ్జల్లో వచ్చే విప‌రీత‌మైన గజ్జి&comma; తామర&comma; దురదను3 రోజుల్లో మాయం చేసే చిట్కా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;ringworm&period;jpg" alt&equals;"natural and effective remedy for Ringworm " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20928" class&equals;"wp-caption-text">Ringworm<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ వేప నూనెను తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో మూడు లేదా నాలుగు చుక్క‌à°² జిల్లేడు పాల‌ను వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని తామ‌à°° ఉన్న చోట రాసి సున్నితంగా à°®‌ర్ద‌నా చేయాలి&period; ఈ మిశ్ర‌మాన్ని 3 గంట‌à°² పాటు అలాగే ఉంచిన à°¤‌రువాత క‌డిగివేయాలి&period; à°¤‌రువాత à°¸‌బ్బుతో క‌డిగివేయాలి&period; ఈ చిట్కాను వారానికి మూడు సార్లు మాత్ర‌మే పాటించాలి&period; ఇలా రెండు వారాల పాటు పాటించ‌డం à°µ‌ల్ల తామ‌à°° à°¨‌యం అవుతుంది&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; అయితే జిల్లేడు పాల‌ను సేక‌రించేట‌ప్పుడు à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఈ పాలు క‌ళ్ల‌ల్లో à°ª‌à°¡‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts