Home Tips

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం ఏం à°ª‌ని చేసినా చేయ‌క‌పోయినా ఆహారాన్ని మాత్రం తినాల్సిందే&period; అందుకు వంట ఇంట్లో అంద‌రూ కుస్తీ à°ª‌డుతుంటారు&period; ఎవ‌రికి à°¨‌చ్చిన‌ట్లు వారు ఆహారాల‌ను à°¤‌యారు చేసి తింటుంటారు&period; అయితే à°ª‌లు à°°‌కాల వంట ఇంటి చిట్కాల‌ను పాటిస్తే వంట వండ‌డం తేలిక‌వుతుంది&period; అంతేకాదు రుచిక‌à°°‌మైన ఆహారాల‌ను కూడా తిన‌à°µ‌చ్చు&period; ఇక అంద‌రికీ ఉప‌యోగ‌à°ª‌డే à°ª‌లు వంట ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p>చల్లబడిన చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ వేడిచేస్తే మెత్తగా మారుతాయి&period; కుక్కర్‌ అడుగున పేరుకుపోయినట్లు ఉంటే వంట చేసేముందు ఒక నిమ్మచెక్క కుక్కర్‌లో వేసి ఉడికిస్తే సరి&period; ఇడ్లీ పాత్రలు నల్లబడితే డిటర్జెంట్‌ పౌడర్‌&comma; వెనిగర్‌ కలిపి వాడేసిన టూత్‌బ్రష్‌తో తోమితే ఇడ్లీ పాత్రలు మెరుస్తాయి&period; పాలను కాచేముందు పాలల్లో కొద్దిగా ఇలాయిచి పొడి వేసి కాస్తే పాలు విరగవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70871" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kitchen&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గారెలు మృదువుగా రావడానికి మినపప్పులో చారెడు పచ్చ పెసలు కలిపి రుబ్బితే గారెలు మృదువుగా వస్తాయి&period; ఏదైనా కూరలో లేదా చట్నీలో కారం ఎక్కువైతే కాస్తంత నిమ్మ రసం పిండితే సరి&period; పరుపులు&comma; సోఫా స్పాంజీల కింద వేపఆకులు&comma; తులసి ఆకులు పెట్టి ఉంచితే అక్క‌à°¡‌ క్రిమికీటకాలు&comma; బ్యాక్టీరియా చేర‌వు&period; చెవిలో చీమ&comma; లేదా పురుగు చొరబడితే త్వరగా బయటకు రావాలంటే టార్చిలైటు ఆన్‌ చేసి చెవిలోపలివైపు చూపాలి&period; క్షణాల్లోనే బయటికివస్తాయి&period; పటికబెల్లం ముక్కతో పులిపిర్ల మీద&comma; మొటిమల మీద రుద్దితే ఫలితం కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts