Home Tips

స్క్రబ్బర్ తో గిన్నెలు తోముతున్నారా? ఏమౌతుందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు ఊర్లలో కొబ్బరిపీచుతో గిన్నెలను తోమే వారు&period; కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా డిష్ వాష్ స్క్రబ్బర్ ను ఉపయోగిస్తున్నారు&period; దీనితో గిన్నెల మురికి క్షణాల్లో వదిలిపోతుంది&period; అసలు దీనిని వాడొచ్చా&quest; వాడితే ఎన్ని రోజులకోసారి మార్చాలో తెలుసా&quest; ప్రతి ఒక్కరూ డిష్ వాషింగ్ కోసం స్క్రబ్బర్ ను ఉపయోగిస్తారు&period; ఇక ఈ స్క్రబ్బర్లతో ఎలాంటి జిడ్డు గిన్నెలనైనా క్షణాల్లోనే క్లీన్ చేస్తుంటారు&period; విచిత్రమేంటంటే&period;&period; ఈ డిష్ వాష్ స్క్రబ్బర్ అరిగి అరిగి&period;&period; చిన్నగా అయిన తర్వాతే డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు&period; కానీ వీటిని ఇలా వాడొచ్చా&quest; వాడితే ఏమౌతుంది&quest; దీన్ని ఎన్ని రోజులకోసారి మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి&period; ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో&period;&period; సూక్ష్మజీవులు జీవించడానికి స్క్రబ్బర్ ఒక మంచి అనువైన ఆవాసమని కనుగొన్నారు&period; మన ఇంట్లో ఉండే అత్యంత కలుషితమైన వస్తువులలో డిష్ వాషింగ్ స్క్రబ్బర్ ఒకటి&period; అంటే ఇది అంత సేఫ్ కాదన్న మాట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిష్ వాష్ స్క్రబ్బర్ తో మనకు ఎలాంటి సమస్యలు రావొద్దన్నా వీటిని వారినికి ఒక సారి ఖచ్చితంగా మార్చాలి&period; వారానికి ఒకసారి డిష్ వాషింగ్ స్క్రబ్బర్ మార్చడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు&period; లేదంటే దీనిలోని సూక్ష్మక్రిములు మనకు సోకి ఎన్నో వ్యాధుల బారిన పడతాం&period; మీరు వారానికి ఒకసారి డిష్ వాష్ స్క్రబ్బర్ ను మార్చకపోతే మీరు దీన్ని క్లీన్ చేసి వాడొచ్చు&period; ఇందుకోసం మీరు డిష్ వాషర్ స్క్రబ్బర్ ను వేడి నీళ్లలో రెండు నిమిషాల పాటు నానబెట్టండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78412 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;scrubber&period;jpg" alt&equals;"if you are using scrubber you must know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు డిష్ వాస్ స్క్రబ్బర్ ను బ్లీచింగ్ పౌడర్ తో కూడా శుభ్రం చేయొచ్చు&period; ఇందుకోసం అర టీస్పూన్ బ్లీచింగ్ పౌడర్ ను నీటిలో కరిగించండి&period; దీనిలో స్క్రబ్బర్ ను రెండు నిమిషాల పాటు నానబెట్టండి&period; దీనివల్ల స్క్రబ్బర్ కు ఉన్న సూక్ష్మక్రిములు తొలగిపోతాయి&period; అయితే స్క్రబ్బర్ ను శుభ్రం చేసే ఈ పద్ధతి అన్ని రకాల బ్యాక్టీరియాలను చంపదు&period; కాబట్టి వారానికి ఒకసారి స్క్రబ్బర్ ను మార్చడమే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts