Home Tips

ఇంట్లో గిన్నెలు తోమేందుకు లిక్విడ్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గిన్నెలు తోముకునే లిక్విడ్ ని ఉపయోగిస్తూ ఉంటారు&period; మనం తిన్న ఆహార పదార్థాలు తాలూక మరకలు వంటివి ప్లేట్లకి గ్లాసులకి ఉండిపోతు ఉంటాయి&period; ఒక్కొక్క సారి ఎంత బాగా క్లీన్ చేసినా కూడా మరకలు వంటివి ఉండిపోతూ ఉంటాయి&period; పైగా మనం సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆ సామాన్లకి కీటకాలు&comma; బొద్దింకలు వంటివి పడుతూ ఉంటాయి&period; ఏది ఏమైనా క్లీన్ గా మనం సామాన్లని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం&period; బయట కొనుగోలు చేసే డిష్ వాషర్ల లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి&period; కొంత మందికి ఇవి పడకపోవచ్చు&period; వాటి తాలూకా వాసన కూడా ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా డిష్ వాష్ లిక్విడ్ ని తయారు చేసుకోవచ్చు&period; అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం… సులభంగా మనం నిమ్మకాయలతో ఇంట్లో లిక్విడ్ ని తయారు చేసుకోవచ్చు&period; కెమికల్స్ లేకుండానే ఈ లిక్విడ్ ని తయారు చేసుకోవచ్చు&period; పైగా నిమ్మకాయలు పిండిని తొక్కలతోనే లిక్విడ్ ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు&period; ఈ నిమ్మకాయ తొక్కల వలన చాలా లాభాలు ఉన్నాయి&period; ఈ తొక్కలు దుర్వాసనని కూడా పోగొడతాయి గిన్నెలని ఈజీగా క్లీన్ చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90052 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dish-wash&period;jpg" alt&equals;"make your own dish wash liquid at home like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11 తొక్కల వరకు తీసుకుని ఒక గిన్నెలో ఈ ముక్కలు అన్నిటిని వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోండి&period; ఇదంతా బాగా ఉడికాక మిక్సీలో ఈ నిమ్మ తొక్క‌లను అన్నింటినీ కూడా తురుముకోండి&period; ఓ గిన్నె లోని ఇదంతా వేసి కొంచెం నీళ్లు పోసుకోవాలి&period; తర్వాత జల్లెడ పట్టియండి&period; అరకప్పు వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇందులో వేసుకుని కొంచెం నీళ్లు కూడా పోసుకుని బాగా మరిగించుకోండి&period; కావాలంటే బేకింగ్ సోడా కూడా ఇందులో వేసుకోవచ్చు&period; ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్ లోకి తీసుకోండి&period; ఇలా గిన్నెలని తోముకోడానికి ఈ లిక్విడ్ ని ఉపయోగిస్తే మరకలు అన్నీ పోతాయి&period; పైగా కెమికల్స్ వుండవు కాబట్టి చేతులు పాడవ్వవు&period; అలానే ఘాటైన వాసన కూడా రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts