information

Debit Card Stuck In ATM Machine : ఏటీఎం మెషిన్‌లో మీ డెబిట్ కార్డు స్ట‌క్ అయిందా..? ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Debit Card Stuck In ATM Machine &colon; ఇప్పుడంటే చాలా మంది à°¨‌గ‌దుకు à°¬‌దులుగా డిజిట‌ల్ లావాదేవీల‌నే నిర్వ‌హిస్తున్నారు&period; కానీ యూపీఐ పేమెంట్స్ రాక ముందు à°µ‌à°°‌కు à°®‌నం à°¨‌గ‌దునే ఇచ్చేవాళ్లం&period; డిజిట‌ల్ లావాదేవీల à°µ‌ల్ల ఎంతో à°¸‌à°®‌యం ఆదా అవ‌డంతోపాటు చిల్ల‌à°° బెడ‌à°¦ ఉండ‌దు&period; అలాగే చాలా సేఫ్టీ ఉంటుంది&period; అయితే ఇప్ప‌టికీ కొన్ని à°°‌కాల పేమెంట్లు చేయాల‌న్నా&comma; కొంద‌రికి à°¡‌బ్బులు ఇవ్వాల‌న్నా&period;&period; నగ‌దును ఏటీఎంల‌లో నుంచి తీయాల్సి à°µ‌స్తోంది&period; అక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు బాగానే ఉన్నా కొన్ని సార్లు à°®‌నం ఏటీఎంల‌లో à°¨‌గ‌దును విత్ డ్రా చేసే à°¸‌à°®‌యంలో ఇబ్బందులు à°ª‌డుతుంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా ఏటీఎం మెషిన్‌లో కొన్నిసార్లు కార్డులు స్ట‌క్ అవుతుంటాయి&period; దీంతో à°®‌నం ఆందోళన చెందుతాం&period; అయితే ఏటీఎం యంత్రంలో కార్డు స్ట‌క్ అయిపోతే కంగారు à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; ఆ à°¸‌à°®‌యంలో ఏం చేయాలంటే&period;&period; మీ బ్యాంకు క‌స్ట‌à°®‌ర్ కేర్‌కు ఫోన్ చేయాలి&period; దీంతో వారు వెంట‌నే కార్డును బ్లాక్ చేస్తారు&period; ఇక ఆ కార్డు à°ª‌నిచేయ‌దు&period; అందువ‌ల్ల ఆ కార్డు à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చినా ఏమీ కాదు&period; ఎలాగూ మీకు కొత్త డెబిట్ కార్డు ఇంటికి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71968 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;debit-card&period;jpg" alt&equals;"Debit Card Stuck In ATM Machine follow these steps " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టెంప‌à°°‌రీగా బ్లాక్ చేసుకోవ‌చ్చు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొన్ని బ్యాంకులు అయితే డెబిట్ కార్డుల‌ను టెంప‌à°°‌రీగా బ్లాక్ చేసుకునే à°¸‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి&period; అందుకు గాను బ్యాంకు యాప్‌లో డెబిట్ కార్డు సెక్ష‌న్ ను ఓపెన్ చేసి అందులో కార్డును టెంప‌à°°‌రీగా బ్లాక్ చేయాలి&period; దీంతో మీ కార్డు à°ª‌నిచేయ‌దు&period; అప్పుడు మీరు ఆ ఏటీఎంకు చెందిన బ్యాంకు వారికి à°¸‌మాచారం ఇవ్వాలి&period; దీంతో వారు ఏటీఎంను తెరిచిన‌ప్పుడు మీ కార్డును మీకు ఇస్తారు&period; à°¤‌రువాత మీరు à°®‌ళ్లీ à°¯‌థావిధిగా బ్యాంకు యాప్‌లోకి వెళ్లి డెబిట్ కార్డు సెక్ష‌న్‌లో బ్లాక్ అయి ఉన్న కార్డును అన్‌బ్లాక్ చేస్తే చాలు&comma; దీంతో మీ డెబిట్ కార్డు à°¯‌థావిధిగా à°ª‌నిచేస్తుంది&period; ఈ విధంగా అలాంటి సంద‌ర్భాల్లో వ్య‌à°µ‌హరించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొన్ని ఏటీఎంలు బ్యాంకులతో క‌లిసి ఉంటాయి&period; అలాంటి ఏఎంటీల‌లో గ‌నుక మీ డెబిట్ కార్డు స్ట‌క్ అయితే వెంట‌నే బ్యాంకులోకి వెళ్లి సిబ్బందిని à°¸‌హాయం అడ‌గ‌à°µ‌చ్చు&period; దీంతో వారు వీలుంటే వెంట‌నే మెషిన్‌ను ఓపెన్ చేయించి మీ కార్డును మీకు ఇప్పిస్తారు&period; అయితే ఏటీఎంల‌ను నిర్వ‌హించే సిబ్బంది వేరే ఉంటారు క‌నుక వారు à°µ‌చ్చి మెషిన్‌ను ఓపెన్ చేసే à°µ‌à°°‌కు వేచి చూడాల్సి ఉంటుంది&period; అయితే అలాంటి సంద‌ర్భంలో కూడా మీరు మీ కార్డును టెంప‌à°°‌రీగా బ్లాక్ చేసుకోవ‌చ్చు&period; à°¤‌రువాత మీ కార్డు మీకు చేర‌గానే à°®‌ళ్లీ అన్‌బ్లాక్ చేయ‌à°µ‌చ్చు&period; ఇలా మీ డెబిట్ కార్డుల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts