information

Credit Card : క్రెడిట్ కార్డుల విష‌యంలో అలా చేస్తే.. తీవ్రమైన న‌ష్ట‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Credit Card &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు&period; చాలా à°µ‌à°°‌కు రుణ సంస్థ‌లు కేవ‌లం సిబిల్ ఆధారంగానే&period;&period; ఎలాంటి ఆదాయ ధ్రువీక‌à°°‌à°£ à°ª‌త్రాలు లేకుండానే క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తున్నాయి&period; దీంతో చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను తీసుకుని వాడుతున్నారు&period; అయితే అంతా బాగానే ఉంటుంది&period; కానీ క్రెడిట్ కార్డును వాడిన à°¤‌రువాత బిల్లును క‌ట్టే విష‌యంలోనే చాలా మంది పొర‌పాట్లు చేస్తున్నారు&period; ముఖ్యంగా కార్డుకు చెందిన మినిమ‌మ్ బిల్లును క‌డుతున్నారు&period; దీని à°µ‌ల్ల అనేక అన‌ర్థాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; క్రెడిట్ కార్డుకు ప్ర‌తి నెలా బిల్లు జ‌à°¨‌రేట్ అవుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే ఇందులో మినిమ‌మ్ బిల్లు క‌ట్టే సౌక‌ర్యం కూడా ఉంటుంది&period; కానీ కొంద‌రు ఈ బిల్లునే క‌డుతున్నారు&period; దీంతో à°¨‌ష్టాలు à°¤‌ప్ప‌à°µ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్ కార్డుకు సంబంధించి కొంద‌రు నెల నెలా కేవ‌లం మినిమ‌మ్ బిల్లునే క‌డుతుంటారు&period; ఔట్‌స్టాండింగ్ మొత్తాన్ని చెల్లించ‌డం లేదు&period; అయితే దీని à°µ‌ల్ల à°µ‌డ్డీ అధికంగా చెల్లించాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు&period; మినిమ‌మ్ బిల్లు అనేది చేతిలో à°¡‌బ్బు లేన‌ప్పుడు ఎప్పుడో ఒక‌సారి ఉప‌యోగించుకోవాల్సిన ఆప్ష‌న్ అని&period;&period; కానీ కొంద‌రు మాత్రం నెల నెలా మినిమ‌మ్ బిల్లునే క‌డుతూ వెళ్తున్నార‌ని&period;&period; దీంతో à°µ‌డ్డీని అధికంగా చెల్లించాల్సి à°µ‌స్తుంద‌ని అంటున్నారు&period; అలాగే దీని à°µ‌ల్ల క్రెడిట్ స్కోరుపై ప్ర‌భావం à°ª‌డుతుంది&period; స్కోరు à°¤‌గ్గుతుంది&period; దీంతో ఇత‌à°° కార్డులు లేదా రుణాలు తీసుకునేందుకు ఆటంకాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56820 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;credit-card&period;jpg" alt&equals;"if you are paying minimum bill for credit it will be bad for you " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మినిమ‌మ్ బిల్లు క‌ట్ట‌డం à°µ‌ల్ల కార్డులో లిమిట్ à°¤‌గ్గుతూ à°µ‌స్తుంది&period; ఎందుకంటే&period;&period; మినిమ‌మ్ బిల్లు క‌ట్టి కార్డులో ఉన్న లిమిట్ మేర à°®‌ళ్లీ వాడుతారు&period; దీంతో à°µ‌చ్చే నెల‌లో ఈ వాడిన మొత్తానికి&comma; పాత మొత్తానికి క‌లిపి క‌ట్టాల్సిన మినిమ‌మ్ బిల్లు పెరుగుతుంది&period; దాన్నే చెల్లిస్తారు&period; దీంతో కార్డులో చెల్లించాల్సిన మొత్తం అలాగే ఉంటుంది&period; ఇలా ప్ర‌తి నెలా జ‌రుగుతుంది&period; దీని à°µ‌ల్ల ఓ à°¦‌à°¶‌లో కార్డులో అస‌లు లిమిట్ ఏమీ ఉండ‌దు&period; అప్పుడు మొత్తం బిల్లు చెల్లించాల్సి à°µ‌స్తుంది&period; కానీ అప్పుడు కూడా మినిమ‌మ్ బిల్లునే క‌డుతూ వెళ్తారు&period; చివ‌à°°‌కు కార్డును వాడే అవ‌కాశం ఉండ‌దు&period; à°«‌లితంగా అప్పులు చేస్తారు&period; ఈ క్ర‌మంలో కార్డులోనే కాక‌&period;&period; ఇత‌à°° అప్పులు కూడా పెరిగిపోతాయి&period; దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు&period; అప్పుడు అస‌లు మినిమ‌మ్ బిల్లును చెల్లించేందుకు కూడా à°¡‌బ్బులు ఉండ‌వు&period; à°«‌లితంగా కార్డు బిల్లును ఎగ్గొట్టాల్సి à°µ‌స్తుంది&period; ఇది à°®‌రిన్ని తీవ్ర à°ª‌రిణామాల‌కు దారి తీస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక మినిమమ్ బిల్లును క‌ట్ట‌డం అన్న‌ది ఎంత à°µ‌à°°‌కు దారి తీస్తుందో ముందే ఆలోచించాలి&period; వీలైనంత à°µ‌à°°‌కు నెల నెలా ఎంతో కొంత అయినా చెల్లించాలి&period; దీని à°µ‌ల్ల కార్డులో క‌ట్టాల్సిన మొత్తం పేరుకుపోకుండా ఉంటుంది&period; అధిక à°µ‌డ్డీలు చెల్లించాల్సిన బాధ కూడా à°¤‌ప్పుతుంది&period; క్రెడిట్ కార్డు ఉంది క‌దా&period;&period; అని చాలా మంది à°¤‌à°® ఆదాయానికి మించి దాని ద్వారా ఖ‌ర్చు చేస్తుంటారు&period; దీంతో చివ‌à°°‌కు అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు&period; క‌నుక క్రెడిట్ కార్డును వాడేవారు అందుకు à°¤‌గిన విధమైన ఆదాయం ఉంటేనే వాడాలి&period; ఉదాహ‌à°°‌à°£‌కు ఒక వ్యక్తి రూ&period;50వేల లిమిట్‌తో ఒక కార్డు à°µ‌చ్చింద‌ని అనుకుంటే&period;&period; అత‌ని నెల సంపాద‌à°¨ దానికి రెట్టింపు మొత్తంలో&period;&period; అంటే&period;&period; రూ&period;1 à°²‌క్ష ఉండాలి&period; అప్పుడే కార్డుల‌ను వాడినా బిల్లుల‌ను చెల్లించ‌గ‌లిగే స్థోమ‌à°¤ ఉంటుంది&period; లేదంటే ఇబ్బందులు à°¤‌ప్ప‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్ కార్డుల‌ను à°®‌నం అత్య‌à°µ‌à°¸‌à°° నిధి కింద‌నే భావించాలి&period; అంటే à°®‌à°¨‌కు ఎమ‌ర్జెన్సీలో కావాలంటే అప్పు ఎక్క‌à°¡ à°ª‌డితే అక్క‌à°¡ à°²‌భించ‌దు&period; క‌నుక అలాంటి à°¸‌à°®‌యాల్లో క్రెడిట్ కార్డును వాడుకోవాలి&period; తిరిగి à°¡‌బ్బు à°µ‌చ్చిన వెంట‌నే క‌ట్టేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్రెడిట్ కార్డుల‌ను సుర‌క్షితంగా&period;&period; ఎలాంటి అప్పుల ఊబిలోకి కూరుకుపోకుండా వాడుకోవ‌చ్చు&period; లేదంటే ఆదాయం లేకున్నా ఇష్టానురీతిగా ఖ‌ర్చు చేస్తే&period;&period; అప్పుడు తీవ్ర à°ª‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి&period; ఈ విధంగా క్రెడిట్ కార్డుల‌ను ఆచి తూచి వాడుకోవాల్సి ఉంటుంది&period; అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts