information

BH సిరీస్ తో నెంబర్ ప్లేట్ కావాలా..? అయితే ఇలా దరఖాస్తు చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి కొత్త కార్లు కొనుగోలు చేయడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది&period; వచ్చిన ప్రతి మోడల్ ని కొనుగోలు చేయడానికి చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు&period; ఎప్పుడైనా ఒక కారు కొనుగోలు చేస్తే ఓ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది&period; కొత్త కారుని ఎంతో అందంగా అలంకరించి&comma; ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటారు&period; కొంతమంది నెంబర్ ప్లేట్ల విషయం పై కూడా శ్రద్ధ పెడుతూ ఉంటారు&period; వీఐపీ నెంబర్ ప్లేట్ ని పొందాలని చూస్తూ ఉంటారు&period; అయితే&comma; ఇండియా సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చనే దాని గురించి ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం ముందు మీరు వాహన పోర్టల్ లోకి వెళ్ళాలి&period; మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ parivahan&period;gov&period;in లోకి వెళ్లి&comma; హోమ్ పేజ్ పై క్లిక్ చేసి&comma; వెహికల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ని ఎంపిక చూసుకోవాలి&period; తర్వాత కిందకి వెళ్తే అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనబడుతుంది&period; అక్కడ మీరు ఇండియా సిరీస్ ని ఎంపిక చేసుకోవాలి&period; ఇక్కడ అడిగిన వివరాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52622 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bh-number-plate&period;jpg" alt&equals;"if you want bh series number plate then do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత ప్రూఫ్ కింద డాక్యుమెంట్లు ఇవ్వాలి&period; రిజిస్ట్రేషన్ ఫీజుని చెల్లించాలి&period; ఆర్టీవో వెరిఫికేషన్ పూర్తవ్వాలి&period; ఎవరు ఇండియా సిరీస్ నెంబర్ ప్లేట్ కి అర్హులు అన్నది చూస్తే&period;&period; రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అర్హులు&period; అలాగే డిఫెన్స్&comma; బ్యాంక్ ఎంప్లాయిస్&comma; అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంప్లాయిస్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు&period; ప్రైవేట్ ఉద్యోగస్తులు నాలుగు రాష్ట్రాలలో వాళ్ళ కంపెనీ ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts