information

లోకో పైలట్లు భారత రైల్వేలోని స్టేషన్లలో రింగులు ఎందుకు మార్పిడి చేస్తారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను లోకో పైలట్ గా ప్రధాన్ ఖంట అనే స్టేషన్ నుండి సింద్రీ స్టేషన్ à°² మధ్య ఉండే సింగల్ లైన్ లో ఇలాంటి టోకెన్ వ్యవస్థలో పని చేసాను&period; సింగల్ లైన్ వ్యవస్థ లో ఒకే లైన్ పైన రెండు వైపులా &lpar; రావడానికి&comma; పోవడానికి&rpar; రైళ్ళను నడుపుతారు&period; కాబట్టి ఒక రైలు బ్లాక్ స్టేషన్ &lpar; రెండు స్టేషన్ల మధ్య ఉండే సెక్షన్ &rpar; లోకి ఒకవైపు నుండి వచ్చిందంటే &comma; ఎలాంటి పరిస్తితుల్లో ఇంకో రైలు అదే బ్లాక్ సెక్షన్ లోకి రాకూడదన్నమాట&period; ఇలాంటి సేఫ్టీ కోసం ఒక యంత్ర పరికరాన్ని స్టేషన్ లలో వాడతారు&period; దీన్ని సింగల్ లైన్ టోకెన్ బ్లాక్ పరికరం అంటారు&period; దీన్ని నీల్ బ్లాక్ పరికరం అని కూడా అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణకు&colon; రెండు పక్క పక్క స్టేషన్ లు X మరియు Y ఉన్నాయనుకుంటే&comma; X స్టేషన్ మాస్టర్ టెలిఫోన్ ద్వారా&comma; బ్లాక్ పరికరం ద్వారా Y స్టేషన్ మాస్టర్ ను లైన్ క్లియర్ కోసం అడుగుతాడు&period;Y స్టేషన్ మాస్టర్ తన దగ్గరున్న బ్లాక్ పరికరం ను వాడి లైన్ క్లియర్ఇస్తాడు&period;అప్పుడు ఆ లైన్ క్లియర్ X స్టేషన్ మాస్టర్ బ్లాక్ పరికరం లో కూడా క‌à°¨‌à°¬‌డుతుంది&period; తర్వాత X స్టేషన్ మాస్టర్ తన బ్లాక్ పరికరం ను ఉపయోగించి దాని నుండి టోకెన్ ను పొందుతాడు&period; అప్పుడు ఈ టోకెన్ ను ఒక టోకెన్ సంచి లో వేస్తాడు&period; ఆ సంచి ఉన్న రింగు ను లోకో పైలట్ కు ముందుకు వెళ్లేందుకు అధికారం ఇస్తున్నట్లుగా బ్లాక్ సెక్షన్ లో లైన్ క్లియర్ అని ఇస్తారు&period; అయితే లోకో పైలట్ దగ్గర ముందు స్టేషన్ లో ఇలాగే తీసుకున్న టోకెన్ ఉంటుంది&period; ముందు ఆ టోకెన్&comma; ఇక్కడ స్టేషన్ మాస్టర్ కు కనపడే ప్రదేశంలో ఇచ్చి కొత్త టోకెన్ తీసుకుంటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89005 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;token-punch&period;jpg" alt&equals;"what is token punch in indian railways " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ప్రతి స్టేషన్ లో ముందుకు వెళ్ళే అధికారం కోసం టోకెన్ తీసుకుంటూనే ఉండాలి&period; తీసుకున్న టోకెన్ ను&comma; స్టేషన్ మాస్టర్ వెంటనే బ్లాక్ పరికరం లోకి పంపాలి&period;బంతి లాంటి వైతే 36 సంఖ్యలో&comma;బిళ్ళ లాంటివైతే 40 సంఖ్యలో బ్లాక్ సెక్షన్ లోని బ్లాక్ పరికరాలలో ఉంటాయి&period; కాని ఒక్కో సారి ఒక్క టోకెన్ మాత్రమె బయటకు తీయ వచ్చు&period; ఇంకో ముఖ్య మైన విషయం ఏమంటే ఒకసారి X స్టేషన్లో ఒక టోకెన్ ను బయటకు తీస్తే ఇంకో టోకెన్ ను X స్టేషన్ లో కాని Y స్టేషన్ లో కాని తీయలేరు&period;అలా తీయాలంటే ముందు తీసిన టోకెన్ ను &comma; X కానీ Y స్టేషన్ లో కానీ తిరిగి తప్పని సరిగా లోనికి పంపాలి &period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts