హెల్త్ టిప్స్

డైట్ సోడా లేదా డైట్ కూల్ డ్రింక్స్ తాగితే నిజంగానే బ‌రువు పెర‌గ‌రా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గాలంటే డైట్ సోడా మంచి పానీయమంటారు&period; డైటింగ్ ప్రియులు ప్రతి భోజనం తర్వాత ఒక గ్లాస్ డైట్ సోడా తాగేస్తారు&period; మరి ఇది సరైనదేనా&quest; బరువు తగ్గిస్తుందా&quest; పరిశీలించండి&period; ఇటీవల అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఒక సమావేశంలో డైట్ సోడా వాస్తవంగా శరీర కొవ్వును ఖర్చు చేయదని బరువు పెంచుతుందని తెలిపింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీర్ఘకాలంలో కార్బోనేటెడ్ పానీయాలు ప్రత్యేకించి డైట్ సోడా వంటివి అనారోగ్య కేలరీలు ఇస్తాయని తెలిపింది&period; డైట్ సోడాలో కలిపే స్వీటెనర్ కృత్రిమమైంది అది శరీరంలో రక్తంలోని షుగర్ స్ధాయిలను పెంచి డయాబెటీస్ కలిగిస్తుంద‌ని చెబుతున్నారు&period; ఆర్టిఫిషియల్ స్వీటెనర్ కల డ్రింక్ ఏదైనప్పటికి అనారోగ్యమే&period; అది బరువు పెంచుతుంది&period; డైట్ సోడాలో శాక్రిన్ సుర్కాలోస్&comma; నియోటేమ్ అనే షుగర్లు బరువును పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89009 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diet-soda&period;jpg" alt&equals;"do diet sodas and cool drinks really help to reduce weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైట్ సోడా డీహైడ్రేషన్ కలిగిస్తుంది&period; నీటికి సరైన ప్రత్యామ్నాయం కాదు&period; డైట్ సోడా అనారోగ్యం&period; అది గుండె సంబంధిత వ్యాధులు కూడా పెంచే అవకాశం వుంది&period; కనుక డైట్ సోడా అనారోగ్యమని దానివలన బరువు పెరుగుతుందేకాని తగ్గదని గ్రహించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts