lifestyle

చాణక్య నీతి: అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషుడు చాలా లక్కీ..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచార్య చాణిక్యుడు అపర మేధావి&period; ఆయన తన చాణక్యనీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు&period; ముఖ్యంగా స్త్రీల గురించి అనేక విషయాలు చెప్పారు&period; పెళ్లి చేసుకోవాలనుకునే పురుషులు ఎలాంటి లక్షణాలున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందో వివరించారు&period; ఆచార్య చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే వారు చాలా అదృష్టవంతులు అవుతారని ఆయన తన నీతి శాస్త్రంలో అన్నారు&period;&period; మరి ఆ స్త్రీలు ఎవరు&quest;వారి లక్షణాలు ఏంటో చూద్దాం&period;&period; సహనం కలిగిన స్త్రీ&period;&period; ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే పురుషుడి జీవితం చాలా ఆనందంగా ఉంటుందని&comma; కోపంగా పురుషుడు ఏమైనా కోప్పడినా ఆ స్త్రీ అర్థం చేసుకొని సహనంతో మెదులుతుందని అన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధర్మాన్ని ఆచరించే స్త్రీ&period;&period; ఇలాంటి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం వైపు వెళ్ళరు&period; ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ధర్మాన్ని ఆచరిస్తారు&period; ప్రశాంతంగా ఉండే స్త్రీ&period;&period; ఈ స్త్రీలు ఎప్పుడు కూడా తొందరపడకుండా ప్రశాంతంగా ఉంటారట&period; ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే పురుషుడికి చాలా సుఖం దొరుకుతుందని చాణ‌క్యుడు అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78061 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chanakya&period;jpg" alt&equals;"according to chanakya men must marry this type of women " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధురంగా మాట్లాడే స్త్రీ&period;&period; ఇలాంటి స్త్రీలు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారట&period; వారి మాటలతో మెస్మరైజ్ చేస్తారట&period; పెద్దల్ని గౌరవించే స్త్రీ&period;&period; ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల పురుషుడికి కూడా గౌరవం పెరుగుతుందని ఆచార్య చాణ‌క్యుడు అన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts