lifestyle

ఉద్యోగ ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో ఇచ్చే ఈ పజిల్‌ని 3 సెక‌న్ల‌లో సాల్వ్ చేయ‌గ‌లరా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రిక్కీ ప్రశ్నలు&comma; చిక్కుముడులు సాల్వ్ చేసేందుకు మైండ్‌కి కాస్త à°ª‌ని చెప్పిన వాటికి à°¸‌మాధానం దొరికాక పొందే à°®‌జానే వేరు&period; అయితే సోష‌ల్ మీడియాలో ఇటీవ‌à°² అనేక చిక్కుముడులు కోకొల్లలుగా క‌నిపిస్తూ ఉన్నాయి&period; వాటిలో ఏదో ఒక‌టి వైర‌ల్ అవుతూనే ఉంటుంది&period; అలాంటి కోవకు చెందిన ఓ ట్రిక్కీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది&period; ఇలాంటి ప్రశ్న‌à°²‌ని ఉద్యోగ ఇంట‌ర్వ్యూ à°¸‌à°®‌యంలో కూడా అడుగుతుంటారు&period; జ‌స్ట్ మూడు సెక‌న్ల‌లో సాల్వ్ చేయ‌à°®‌ని ఇంట‌ర్వ్యూకి à°µ‌చ్చే వారిని సీఈఓలు అడ‌గడం జ‌రరుగుతుంది&period;అయితే ఇప్పుడు ఈ à°ª‌జిల్ కాస్త‌ గందరగోళానికి గురిచేసేలా ఉన్న à°«‌లితం చాలా ఈజీగా రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంఖ్య‌లు వాటి à°®‌ధ్య ఉన్న సింబ‌ల్స్ కాస్త గంద‌à°°‌గోళాల‌నికి గురి చేస్తాయి&period; ఇవి 5à°µ తరగతి పాఠశాలలో బోధించబడుతున్నాయి&period; ప్రశ్న ఇలా ఉంది&colon; 3×3-3÷3&plus;3 ఇది &&num;8220&semi;మేధావికి మాత్రమే&&num;8221&semi; అనే శీర్షికతో సోష‌ల్ మీడియాలో కూడా ప్రత్య‌క్షం అవుతుంటుంది&period; దీనికి కొంతమంది à°¸‌మాధానం మూడు అని చెప్ప‌గా&comma; à°®‌à°°à°¿ కొంద‌రు 5 అని à°¸‌మాధానం చెప్పారు&period; కాని ఇక్క‌à°¡ à°®‌నం BODMAS రూల్ అప్లై చేయాల్సి ఉంటుంది&period; దాని ద్వారా ఇక్కడ సమస్యను పరిష్కరించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54787 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;puzzle-2&period;jpg" alt&equals;"can you solve this puzzle" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందు బాడ్‌మాస్ నియమం ప్రకారం&comma; మొద‌ట భాగించడం చేయాలి కాబట్టి&comma; 3ని 3తో భాగించండి అప్పుడు à°«‌లితం à°®‌నకు 1 à°µ‌స్తుంది&period;ఆ à°¤‌ర్వాత గుణకార భాగాన్ని చేస్తాము&period; 3ని 3తో గుణిస్తే 9 à°µ‌స్తుంది&period; ఇప్పుడు&comma; సమీకరణం 9-1&plus;3 గా చేయాలి&period;&period; అప్పుడు à°®‌నం మొదట కూడికను మరియు తరువాత తీసివేతను నిర్వహిస్తాము&comma; అది సమాధానం 11ని ఇస్తుంది&period; ఇలా చేయ‌డం ద్వారా à°«‌లితాన్ని చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period; ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి మీ మెదుడుని à°®‌రింత షార్ప్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts