lifestyle

ఈ దేశం రాజ‌ధాని న‌గరాన్ని కాలి న‌డ‌క‌న చుట్టి రావ‌డానికి కేవ‌లం ఒక్క రోజు చాల‌ట తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయ‌ని&comma; వాటికి రాజ‌ధాని à°¨‌గ‌రాలు కూడా ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే ఏ రాజ‌ధాని à°¨‌గ‌రాన్న‌యినా మొత్తం చుట్టి à°µ‌చ్చేందుకు ఎంత à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; ఆ… ఎంతేమిటీ… వాహ‌నం ఉంటే రోజుల వ్య‌à°µ‌ధిలో కాలి à°¨‌à°¡‌క‌à°¨ అయితే నెల‌à°² వ్య‌à°µ‌ధిలో తిరిగి రావ‌చ్చు&period; అయితే ఇది క‌రెక్టే&period; కానీ మీకు తెలుసా&period;&period;&quest; ఆ దేశ రాజ‌ధాని à°¨‌గ‌రాన్ని మాత్రం కేవ‌లం ఒక్క రోజులోనే తిరిగి రావ‌చ్చు&period; అది కూడా కేవ‌లం కాలి à°¨‌à°¡‌క ద్వారానే&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఇంత‌కీ ఏంటా దేశం&period;&period;&quest; దాని రాజ‌ధాని ఏది&period;&period;&quest; అది సీషెల్స్ దేశం&period; హిందూ à°®‌హాస‌ముద్రంలో ఉన్న 115 దీవుల‌తో క‌లిసి ఈ దేశం ఏర్ప‌డింది&period; ఈ దేశ రాజ‌ధానే విక్టోరియా&period; ఈ à°¨‌గ‌రాన్నే ఎవ‌రైనా కేవ‌లం ఒకే రోజులో కాలి à°¨‌à°¡‌క‌à°¨ చుట్టి రావ‌చ్చు&period; అంత చిన్న‌గా ఉంటుంది ఆ à°¨‌గ‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌గ‌రం అనే కంటే ఆ సిటీని చిన్న దీవి అంటేనే బాగుంటుంది&period; అంటే… దాని స్వ‌రూపం అలా ఉంటుందన్న మాట‌&period; అందుకే దాన్ని కేవ‌లం ఒక్క రోజులోనే ఎవ‌రైనా కాలి à°¨‌à°¡‌క‌à°¨ చుట్టి రావ‌చ్చు&period; ఈ క్ర‌మంలో ఈ దేశంలో ఉన్న ఇంకా అనేక ఇత‌à°° విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period; సీషెల్స్ జాతీయ జెండాలో నీలం రంగు ఆకాశానికి&comma; à°¸‌ముద్రానికి గుర్తు&period; à°ª‌సుపు సూర్య‌కాంతికి&comma; జీవానికి&comma; ఎరుపు రంగు ఐక‌మత్యానికి&comma; ప్రేమ‌కు&comma; తెలుపు సామాజిక న్యాయానికి&comma; సామ‌à°°‌స్యానికి&comma; ఆకుప‌చ్చ రంగు ప్ర‌కృతికి&comma; à°ª‌ర్యావ‌à°°‌ణానికి సూచిక‌లు&period; సీషెల్స్ దేశం మొత్తం జ‌నాభా 92వేలు&period; విస్తీర్ణం 459 చ‌à°¦‌à°°‌పు కిలోమీట‌ర్లు&period; ఇక్క‌à°¡ ఇంగ్లిష్‌&comma; ఫ్రెంచ్‌&comma; సీషెలోయిస్‌&comma; క్రెయోల్ భాష‌à°²‌ను మాట్లాడుతారు&period; ఇక్క‌à°¡à°¿ క‌రెన్సీ సీషెల్స్ రుపియా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91058 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;seychelles-country&period;jpg" alt&equals;"do you know that you can walk completely in this country captial " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దేశంలో ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునేవారు&period; వచ్చిపోయే నౌకల్ని లూటీ చేసి డబ్బులు ఇక్కడ దాచుకునేవారట&period; ఆలివర్‌ లే వస్సెర్‌ అనే సముద్రపు దొంగ దాచుకున్న లక్ష యూరోలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు&period; మొత్తం భూభాగంలో సగానికిపైగా జాతీయ పార్కులతో ఉంటుందిది&period; పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ విధానాల వల్ల ఇది సాధ్యమైంది&period; కింగ్‌ లూయిస్‌ – 15 రాజు ఆస్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి జీన్‌ మోరియో à°¡à°¿ సీషెల్స్‌ పేరును ఈ ద్వీపానికి పెట్టారు&period; ఈ దీవిలో అందమైన తోకతో ఉన్న ప్యారడైజ్‌ ఫ్లై కాట్చర్‌ వంటి బోలెడు వింత పక్షులు ఉన్నాయి&period; మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కో à°¡à°¾ గామా 15à°µ శతాబ్దంలో ఈ దీవిని గుర్తించారు&period; తర్వాత ఫ్రెంచ్‌&comma; బ్రిటిష్‌ అధీనంలో ఉండి ఈ దేశం 1976లో స్వాతంత్య్రం పొందింది&period; ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సహజవనరులతో సంపన్నంగా ఉన్న దేశాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలోనే భారీ విత్తనం ఉన్నది ఈ దేశంలోనే&period; పేరు కోకో à°¡à°¿ మెర్‌&period; కొబ్బరికాయని పోలి ఉన్న ఈ విత్తనం 30 కిలోల బరువు ఉంటుంది&period; దీన్ని డబుల్‌ కోకోనట్‌ అని కూడా పిలుస్తారు&period; జేమ్స్‌బాండ్‌ సృష్టికర్త ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ à°¨‌à°µ‌à°²‌ రాయడానికి అవసరమైన ప్రేరణ కోసం సీషెల్స్‌ని సందర్శించారట‌&period; హిందూ మహా సముద్రంలో ఎగరలేని పక్షి అయిన వైట్‌ త్రోటెడ్‌ రైల్‌ ఉండేది ఇక్కడే&period; 304 కిలోల అత్యధిక బరువుండే ఎస్మెరాల్డా అనే తాబేళ్లు ఉండేది ఇక్కడే&period; ఈ ద్వీపదేశం మంచి సందర్శక ప్రాంతం&period; దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు&period; ఎక్కువ ఆదాయం పర్యటకం ద్వారా పొందుతారు&period; ఇక్కడ అరుదైన జెల్లీఫిష్‌ చెట్లు ఉంటాయి&period; ప్రస్తుతం ఇవి 8 మాత్రమే ఉన్నాయి&period; సీషెల్స్‌లోని గ్రానిటిక్ దీవులు ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌à°¨‌మైన à°¸‌ముద్ర‌పు దీవులుగా పేరుగాంచాయి&period; ఇక్క‌à°¡ పిల్ల‌లు 6 ఏళ్ల à°µ‌à°¯‌స్సులో స్కూల్స్‌లో చేరుతారు&period; 13 ఏళ్ల పాటు వారు పాఠ‌శాల విద్య‌ను అభ్య‌సిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts