lifestyle

Chanakya Niti : మీకు ఏమైనా బాధ‌లు ఉన్నాయా.. అయితే ఇలాంటి వారికి మాత్రం మీ బాధ‌ల‌ను అస‌లు చెప్ప‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; ఆచార్య చాణ‌క్యుడు à°®‌à°¨‌కు ఎన్నో విలువైన విష‌యాల‌ను చాణ‌క్య నీతి అనే పుస్త‌కం ద్వారా తెలియ‌జేసాడు&period; చాణక్యుడు చెప్పిన విష‌యాల‌ను పాటించిన వారు జీవితంలో ఎప్పుడూ వెనుక‌డుగు వేయ‌రు&period; ఎన్ని à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చిన వాటిని ఎదుర్కొని నిల‌à°¬‌à°¡‌తారు&period; చాణ‌క్యుడు à°®‌à°¨‌కు చెప్పిన మంచి విష‌యాల్లో ఒక దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ దుఃఖాన్ని కానీ&comma; బాధ‌ను కానీ కొంద‌రు వ్య‌క్తుల à°¦‌గ్గ‌à°° అస్స‌లు చెప్ప‌కూడ‌దని చాణ‌క్య నీతి చెబుతుంది&period; à°®‌à°¨ బాధ‌ను ఇత‌రుల à°¦‌గ్గ‌à°° చెప్పుకుంటే వారు à°®‌à°¨‌ల్ని ఎగ‌తాళి చేయ‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°¨ బాధ à°®‌రింత ఎక్కువ అవుతుంది&period; చాణ‌క్య నీతి ప్ర‌కారం à°®‌à°¨ బాధ‌ను చెప్ప‌కూడ‌ని ఐదుగురు వ్య‌క్తులేవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం&period; చాణ‌క్య నీతి ప్ర‌కారం ప్ర‌తి దానిని ఎగ‌తాళి చేసే వారి à°¦‌గ్గ‌à°° à°®‌à°¨ బాధ‌ను పంచుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరు à°®‌à°¨ బాధ‌ను చాలా తేలిక‌గా తీసుకుంటారు&period; à°®‌à°¨ దుఃఖాన్ని వారు ఎగ‌తాళి చేయ‌à°µ‌చ్చు&period; అలాగే అంద‌రికి మిత్రుడు అయిన వాడు ఎవ‌రికి మిత్రుడు కాడు అనే సామెత ఉండ‌నే ఉంది&period; క‌నుక అంద‌రితో స్నేహం చేసే వారితో కూడా à°®‌à°¨ బాధ‌ను చెప్ప కూడ‌దు&period; ఇతను మన‌ బాధ‌ను ఇత‌రుల‌తో చెప్పే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక à°®‌à°¨‌కు స్నేహితుడు అయిన‌ప్ప‌టికి అంద‌రితో స్నేహం చేసే వారితో à°®‌à°¨‌కు బాధ‌ను పంచుకోకూడ‌దు&period; అలాగే మన పురోగ‌తి&comma; విజ‌యం à°ª‌ట్ల అసూయ చెందే వారికి కూడా à°®‌à°¨ దుఃఖాన్ని&comma; బాధ‌ను చెప్ప‌కూడ‌దు&period; ఇలాంటి వారు à°®‌à°¨ బాధ‌ను చెప్పిన‌ప్పుడు పైకి ఓదార్పుగా&comma; మంచిగా మాట్లాడిన‌ప్ప‌టికి లోప‌à°² సంతోషంగా ఉంటారు&period; అలాగే కొంత మంది ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63825 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sorrow&period;jpg" alt&equals;"if you have sorrow then do not tell to others " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రితోనైనా వారు చెప్పేది విన‌కుండా&comma; అర్థం చేసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు&period; అలాంటి వారికి కూడా à°®‌à°¨ బాధ‌ను చెప్ప‌కూడ‌దు&period; ఇలాంటి వ్య‌క్తులు à°®‌à°¨ బాధ‌ను ప్ర‌తికూలంగా à°µ‌క్రీక‌రించగ‌à°²‌రు&period; క‌నుక ఇలాంటి వారికి కూడా బాధ‌ను చెప్ప‌కూడ‌దు&period; అలాగే కొంద‌రు ఇత‌రుల గురించి అస్స‌లు ఆలోచించ‌రు&period;మంచి జ‌రిగినా&comma; చెడు జ‌రిగినా వారి గురించి మాత్ర‌మే ఆలోచిస్తారు&period; ఎవ‌రికి హాని క‌లిగిన వీరు à°ª‌ట్టించుకోరు&period; ఎప్పుడూ వారి స్వ‌లాభాన్ని మాత్ర‌మే చూసుకుంటారు&period; అలాంటి వ్య‌క్తుల‌కు à°®‌à°¨ దుఃఖాన్ని చెప్ప‌కూడ‌దు&period; వీరు à°®‌నం చెప్పే బాధ‌à°²‌ను ఎప్ప‌టికి అర్థం చేసుకోలేరు&period; చాణ‌క్య నీతి ప్ర‌కారం ఇటువంటి వ్య‌క్తుల‌కు à°®‌à°¨ బాధ‌ను ఎప్ప‌టికి చెప్ప‌కూడ‌దని వీరికి à°®‌à°¨ బాధ‌à°²‌ను చెప్పుకున్న‌ప్ప‌టికి అది వ్య‌ర్థ‌మే అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts