lifestyle

Making Of Phool Makhana : ఫూల్ మ‌ఖ‌నాల‌ను ఎలా త‌యారు చేస్తారో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Making Of Phool Makhana &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది à°¤‌à°® ఇష్టాల‌కు అనుగుణంగా వివిధ à°°‌కాల వంటల‌ను ఆర‌గిస్తున్నారు&period; యూట్యూబ్ పుణ్య‌మా అని అందులో చూసి నేర్చుకుని à°®‌రీ కొత్త కొత్త వంట‌కాల‌ను చేస్తున్నారు&period; అయితే కొన్ని à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° పాపుల‌ర్ కాని వంట‌లు కూడా ఇప్పుడు పాపుల‌ర్ అవుతున్నాయి&period; అలాంటి వాటిల్లో ఫూల్ à°®‌ఖ‌నా కూడా ఒక‌టి&period; వీటినే తామర విత్త‌నాలు అని కూడా అంటారు&period; వీటిని సూప‌ర్ మార్కెట్ల‌లో చాలా మంది చూసే ఉంటారు&period; ఖ‌రీదు కాస్త ఎక్కువే ఉంటాయి&period; కానీ ఇవి అందించే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు అనేకం&period; వీటిని తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫూల్ à°®‌ఖ‌నాల‌ను ఒక ప్ర‌త్యేక à°ª‌ద్ధ‌తిలో à°¤‌యారు చేస్తారు&period; తామ‌à°° మొక్క‌లు పెరుగుతున్న కొల‌నుల‌లో తామ‌à°° విత్త‌నాల‌ను ముందుగా సేక‌రిస్తారు&period; వీటి సేక‌à°°‌à°£ చాలా వ్య‌à°¯ ప్ర‌యాస‌à°²‌తో కూడుకున్న à°ª‌ని&period; అందుక‌నే ఇవి అంత ఖ‌రీదును క‌లిగి ఉంటాయి&period; ఇక ఈ విత్త‌నాల‌ను సేక‌రించిన à°¤‌రువాత శుభ్రం చేసి వాటిని ఎండ‌లో ఎండ‌బెడ‌తారు&period; à°¤‌రువాత వాటిని పెనంపై పాప్ కార్న్ వేయించిన‌ట్లు వేయిస్తారు&period; దీంతో అవి ఉబ్బిపోయి తెల్ల‌గా మారుతాయి&period; ఇలా ఫూల్ à°®‌ఖ‌నాల‌ను à°¤‌యారు చేస్తారు&period; వీటిని à°®‌నం అనేక à°°‌కాలుగా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57743 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;makhana&period;jpg" alt&equals;"Making Of Phool Makhana watch video" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫూల్ à°®‌ఖ‌నాల‌ను స్వీట్ల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; అలాగే వీటితో à°®‌సాలా కూర‌à°²‌ను కూడా చేయ‌వచ్చు&period; వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్నో పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period; వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఇవి షుగ‌ర్ ఉన్న‌వారికి కూడా మేలు చేస్తాయి&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గిస్తాయి&period; క‌నుక ఫూల్ à°®‌ఖ‌నాలు ఇక‌పై ఎక్క‌డైనా క‌à°¨‌à°¬‌డితే à°µ‌à°¦‌à°²‌కుండా ఇంటికి తెచ్చుకోండి&period; వీటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"o9Y8-s3xutA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Admin

Recent Posts