హెల్త్ టిప్స్

Vitamin B12 : ఇలా చేస్తే చాలు.. అస‌లు విట‌మిన్ బి12 లోపం ఏర్ప‌డ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin B12 &colon; మనం తీసుకునే ఆహారం బట్టి&comma; మన ఆరోగ్యం ఉంటుంది&period; మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి&period; ఆరోగ్యానికి హాని చేసే వాటికి&comma; దూరంగా ఉండాలి&period; అలానే&comma; అన్ని రకాల పోషకాలు అందేటట్టు చూసుకోవాలి&period; చాలామంది&comma; పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు&period; పోషకాహార లోపం కలగకుండా&comma; సమతుల్యమైన ఆహారం తీసుకుంటే&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; చాలామంది&comma; బీ12 లోపంతో బాధపడుతూ ఉంటారు&period; బీ12 లోపం నుండి ఎలా బయటపడొచ్చు…&quest;&comma; ఏ ఆహార పదార్థాలని తీసుకోవాలి&period;&period;&quest;&comma; ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం&period; నీరసం ఎక్కువగా ఉండడం&comma; జుట్టు బాగా రాలిపోవడం&comma; నరాలు కాళ్లు మంటగా ఉండడం&comma; రక్తహీనత ఇలా అనేక ఇబ్బందులు విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే కనబడుతుంటాయి&period; విటమిన్ బి12 లోపం ఉండకుండా ఉండాలంటే&comma; రోజూ విటమిన్ 2&period;4 మైక్రోగ్రాములు తీసుకుంటే సరిపోతుంది&period; నిజానికి 2&period;4 మైక్రోగ్రామ్స్ మన పేగులే తయారు చేసేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57739 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;vitamin-b12&period;jpg" alt&equals;"now you can get vitamin b12 easily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారుచేసి&comma; మన శరీరానికి అందిస్తూ ఉంటుంది&period; చనిపోయిన కణాలలో ఉండే బి12 వల్ల మళ్ళీ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది&period; కానీ&comma; పేగుల ఆరోగ్యం బాగోకపోవడం వలన అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి&period; పొట్ట&comma; పేగులకి విశ్రాంతి అనేది అవసరం&period; రాత్రి పూట విశ్రాంతి దొరికితే&comma; బి12 ప్రొడ్యూస్ అవుతుంది&period; రాత్రిపూట చీకటి పడిన తర్వాత&comma; ఆహార పదార్థాలను తీసుకోకుండా అలా పేగులకి రెస్ట్ దొరకడం వలన ఇది ప్రొడ్యూస్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి 9 నుండి ఉదయం 9 వరకు ఏమీ తినకపోవడం వలన డైజెషన్ ప్రాసెస్ ఆగుతుంది&period; మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది&period; మంచి బ్యాక్టీరియా ఎంతైతే పెరుగుతుందో&comma; అంత ఎక్కువ బి12 వల్ల మనకి ప్రొడ్యూస్ అవుతుంది&period; సో మనకి బి12 లోపం ఉండదు&period; కాబట్టి&comma; ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts