వైద్య విజ్ఞానం

ఉద‌యం నిద్ర లేవ‌గానే అంతా మ‌రిచిపోయిన‌ట్లు అనిపిస్తుందా.. అందుకు కార‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం నిద్ర లేవగానే ఏ విషయం స్మరణకు రావటం లేదా&quest; తాత్కాలికంగా అన్నీ మర్చిపోతున్నారా&quest; కళ్ళు తిరిగినట్లుండటం&comma; కళ్ళముందు చీకట్లు కమ్మటం జరుగుతోందా&quest; అంటే దాని అర్ధం అన్నీ మరచిపోయేటంత గాఢ నిద్రకు గురవుతున్నారన్నమాట&period; నిద్ర లేవగానే ఎక్కడో కొత్త చోటుకు వచ్చానన్న భావన మీకు కలుగుతుంది&period; ఏం జరిగిందో&comma; ఏం జరుగుతుందో మీకు తెలియటం లేదు&period; ఈ పరిస్ధితిలో మీరు ఆందోళన పడాల్సిన పని లేదు&period; దీనికి సైంటిఫిక్ గా చక్కని వివరణ వుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాత్కాలికంగా మీరు అంతా మరచిపోతున్నారంటానికి కొన్ని కారణాలు పరిశీలించండి&period; అధికంగా ఆల్కహాలు తీసుకుంటే మీలోని ఎనర్జీ అంతా ఖాళీ అయిపోయి గాఢ నిద్ర పట్టేస్తుంది&period; మరోమారు శరీరం పూర్తి శక్తి పొందితే గాని మీరు సరిగా నిద్ర లేవలేరు&period; అకస్మాత్తుగా మీ బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతే కూడా అంతా మరచిపోయే స్ధితి కలుగుతుంది&period; మీ శరీరంలోని రక్తంలో గ్లూకోజు స్ధాయి ఏ కారణంగా తగ్గినా మీకు ఈ రకమైన జ్ఞాపక శక్తి కోల్పోవటం జరుగుతుంది&period; అంతేకాదు మీ కళ్ళముందు చీకటి వలయాలు కమ్మటం&comma; శరీరం చల్లగా వుండటం కూడా ఏర్పడుతుంది&period; దీనికి కారణం మీ మెదడుకణాలకు అవసరమైన గ్లూకోజ్ సరఫరా పొందకపోవటమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88308 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;question-mark-face&period;jpg" alt&equals;"if you have question mark face in the morning know the reasons " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది నమ్మశక్యం కాకపోయినా&comma; అధిక ఒత్తిడి కలిగితే కొన్ని హార్మోన్లు అసమతుల్యమై కళ్ళముందు అంతా చీకటి కమ్మినట్లయిపోతుంది&period; ఈ పరిస్ధితి పురుషులకంటే కూడా మహిళలలో అధికంగా వస్తుంది&period; మీరు ధరించే దుస్తులు అతి బిగువుగా వుంటే కూడా రక్త సరఫరా సరిగా జరుగక దాని ప్రభావం బ్రెయిన్ పై పడి కళ్ళకు చీకట్లు కమ్మే ప్రమాదం వుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts