వైద్య విజ్ఞానం

నిద్ర మ‌న‌కు ఎందుకు కావాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పటికి చిన్నవారుగా కనపడుతూ అందం&comma; ఆరోగ్యం కలిగి వుండాలంటే గొప్ప టానిక్ 6 నుండి 8 గంటల రాత్రి నిద్ర కావాలి&period; రాత్రి నిద్ర తక్కువైతే&comma; శారీరకంగా&comma; మానసికంగా లోటుగానే భావిస్తాం&period; అందుకు తగ్గ అనారోగ్యం ఎప్పుడో ఒకప్పుడు తప్పక బయటపడుతుంది&period; రాత్రి నిద్రలో ఏం జరుగుతుంది&quest; సూర్యుడు అస్తమించంగానే చీకటి పడుతుంది&period; మన శరీరంలోని పినియల్ గ్రంధి తన పని మొదలుపెట్టి వేగంగా మెలటోనిన్ అనే పదార్ధాన్ని తయారు చేసి రక్తంలో కలిపేస్తూ వుంటుంది&period; ఇది చీకటిలో మాత్రమే ఈ హార్మోన్ తయారు కావటం వలన దీనిని డ్రాక్యులా హార్మోన్ అని కూడా అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయపు వెలుగు చూసిందా&&num;8230&semi;హార్మోన్ తయారు ఆగిపోతుంది&period; ఇతర హార్మోన్లు రిలీజ్ అవటం శారీరక చర్యలు మొదలవటం జరుగుతుంది&period; ఈ రకమైన రోజువారీ విధానం మన శారీరక&comma; మానసిక శక్తులను&comma; ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది&period; పినియల్ గ్లాండ్&comma; అది తయారు చేసే మెలటోనిన్ హార్మోన్లు శరీరానికి టైమ్ కీపర్స్ లా పని చేస్తాయి&period; ప్రతిరోజూ సమయాన్ని&comma; సంవత్సరంలో వచ్చే సీజన్లను జీవిత దశను బ్రెయిన్ కు&comma; శరీరానికి అందిస్తాయి&period; చీకటి పడగానే నిద్రించకుండా వుంటే&comma; మీరు ఈ గడియారాన్ని రీ సెట్ చేసి శరీరంతో ఓవర్ టైమ్ లేదా అధిక పని చేయిస్తున్నట్లే&period; దాని సమర్ధతను తగ్గిస్తున్నట్లే&period; à°¶‌రీరం అవసరమైన రసాయనాల అసమతుల్యత పొందటమే కాదు మరల కోలుకోలేని రీతిలో త్వరగా ముసలిదైపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88776 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sleep-4&period;jpg" alt&equals;"why do we require sleep must know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెలటోనిన్ శరీరంలోని అంతర్గత ప్రక్రియలను సమన్వయం చేస్తుంది&period; నిద్ర అనేది మనసుకే కాదు శరీరానికి కూడా కావాలి&period; ఒక మనిషి నిద్రిస్తున్నాడంటే&comma; మనసు&comma; శరీరం రెండూ కూడా అతను మెళకువగా వున్నపుడు ఎంత పని చేస్తాయో&comma; నిద్రిస్తున్నపుడు కూడా అంతపని చేస్తాయి&period; రసాయనాల అసమతుల్యత&comma; వ్యాధినిరోధకత&comma; మరుసటి రోజుకు అవసరమైన బ్లడ్ షుగర్ స్ధాయి&comma; మెమోరీలను నిర్వహించడం చేస్తాయి&period; లేట్ గా నిద్రించే వారందరకు ఈ పనులు చేసే మెలటోనిన్ కావలసిన రీతిలో తయారు కాదు&period; వెలుగు కిటికీ నుండి లేదా బల్బు నుండి ఏ కొద్దిగా పడినా సరే మెలటోనిన్ తయారీ సరైన స్ధాయిలో వుండదు&period; కనుక 6 నుండి 8 గంటలు పూర్తి చీకటిలో నిద్రించటం ఆరోగ్యానికి ఎప్పటికి చిన్నగా కనపడటానికి అత్యవసరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts