వైద్య విజ్ఞానం

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఈ 7 విషయాలు చెప్తుంది తెలుసా..? తప్పక తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నకు ఏదైనా అనారోగ్య à°¸‌à°®‌స్య à°µ‌స్తే à°®‌à°¨ à°¶‌రీరం ఆ సమ‌స్య‌ను సూచించే విధంగా à°ª‌లు à°²‌క్ష‌ణాల‌ను à°®‌à°¨‌కు తెలియజేస్తుంది&period; ఈ విషయం గురించి అంద‌రికీ తెలుసు&period; ఏ అనారోగ్య à°¸‌à°®‌స్య à°µ‌చ్చినా&comma; రాబోతున్నా అందుకు à°®‌à°¨ à°¶‌రీరం à°ª‌లు సంకేతాల‌ను సూచిస్తుంది&period; వాటిని తెలుసుకుంటే à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి సుల‌భంగా à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; అయితే à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ముందుగానే తెలుసుకోవడం ఎలా &quest; అంటే&period;&period; అందుకు à°®‌à°¨ మూత్రం రంగు ఉపయోగ‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨ మూత్రం ఉన్న రంగు&comma; దాన్నుంచి à°µ‌చ్చే వాస‌à°¨‌ను à°¬‌ట్టి à°®‌à°¨‌కు ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్నాయో సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period; దీంతో à°¸‌కాలంలో స్పందించి డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లి à°¤‌గిన చికిత్స తీసుకునేందుకు వీలు కలుగుతుంది&period; à°®‌à°°à°¿ ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉంటే à°®‌à°¨ మూత్రం రంగు&comma; వాస‌à°¨ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ డ్ర‌గ్స్‌&comma; కిమోథెర‌పీ డ్ర‌గ్స్‌&comma; లాక్సేటివ్ డ్ర‌గ్స్‌ను వాడితే మూత్రం రంగు ఆరెంజ్ క‌à°²‌ర్‌లో à°µ‌స్తుంది&period; దీంతోపాటు విట‌మిన్ బి2&comma; బీటా కెరోటీన్ ఎక్కువ‌గా ఉండే క్యారెట్ వంటి ఆహారాల‌ను తిన్నా మూత్రం రంగు ఇలా మారుతుంది&period; అయితే ఇవేవీ కార‌ణాలు కాక‌పోతే మీరు నీటిని à°¸‌రిగ్గా తాగ‌డం లేద‌ని అర్థం&period; నీటిని à°¤‌గినంత తాగ‌క‌పోయినా మూత్రం రంగు ఆరెంజ్‌లోకి మారుతుంది&period; క‌నుక నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; ఇక ఇవే కాకుండా లివ‌ర్‌&comma; కంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్నా అలా మూత్రం ఆరెంజ్ రంగులో à°µ‌స్తుంది&period; క‌నుక వీటి à°ª‌ట్ల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48765 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;urine&period;jpg" alt&equals;"your urine color tells about your health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎరుపు లేదా పింక్ రంగులో ఉండే ఆహారాల‌ను తింటే మూత్రం కూడా ఇదే రంగులో à°µ‌స్తుంది&period; దీనికి చింతించాల్సిన à°ª‌నిలేదు&period; ఇలా కాకుండా వేరే కార‌ణాల à°µ‌ల్ల అయితే జాగ్ర‌త్త à°ª‌డాల్సిందే&period; కిడ్నీ&comma; మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు&comma; కిడ్నీ స్టోన్లు&comma; క్యాన్స‌ర్‌&comma; ట్యూమ‌ర్లు&comma; బ్ల‌డ్ క్లాట్స్‌&comma; ఒత్తిడి వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్నవారిలో మూత్రం ఈ రంగులో à°µ‌స్తుంటుంది&period; మూత్రాశ‌à°¯ ఇన్ఫెక్ష‌న్లు&comma; కిడ్నీ స్టోన్లు ఉంటే మూత్రం ఒక్కోసారి గ్రీన్ లేదా బ్లూ క‌à°²‌ర్‌లోనూ à°µ‌స్తుంటుంది&period; డీహైడ్రేషన్‌&comma; క‌డుపు నొప్పి&comma; ర్యాషెస్‌&comma; మూర్ఛ&comma; ట్యూమ‌ర్లు వంటి à°¸‌à°®‌స్య‌లు ఉంటే మూత్రం బ్రౌన్ రంగులో à°µ‌స్తుంది&period; మూత్రంలో నుర‌గ à°µ‌స్తుందంటే అది కిడ్నీ ఇన్ఫెక్ష‌న్ లేదా తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధి అయి ఉండ‌à°µ‌చ్చు&period; క‌నుక ఈ విష‌యంలో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కూడదు&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రం రంగు à°®‌రీ పార‌à°¦‌ర్శ‌కంగా ఉంటే మీరు నీరు అవ‌à°¸‌రానికి మించి తాగుతున్నార‌ని అర్థం చేసుకోవాలి&period; ఇలా జ‌రిగితే ఒంట్లో ఉన్న అవ‌à°¸‌à°°‌మైన మిన‌à°°‌ల్స్‌&comma; సాల్ట్స్ కోల్పోవాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం ఉన్నంత మేర మాత్ర‌మే నీటిని తాగాలి&period; లేత లేదా ముదురు à°ª‌సుపు రంగుల్లో మూత్రం à°µ‌స్తుంటే చింతించాల్సిన à°ª‌నిలేదు&period; కాక‌పోతే ముదురు à°ª‌సుపు రంగులో మూత్రం à°µ‌స్తేనే నీరు ఎక్కువ‌గా తాగాలి&period; లేదంటే అవ‌à°¸‌రం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts