mythology

మృత్యువునే ఎదిరించిన మార్కండేయ మ‌హ‌ర్షి గురించి మీకు తెలుసా..? శివున్ని కేవ‌లం స్మ‌రిస్తే చాలు, అలాంటి ఫ‌లితం ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కండేయుడు మృకండ మహర్షి సంతానం&period; చిన్నతనంలోనే యముడిని ఎదిరించి&comma; శివుని ఆశీస్సులతో చిరంజీవిగా నిలిచాడు&period; మృకండ మహర్షి&comma; మరుద్వతి భార్యభర్తలు…&period; వీరికి సంతానం లోటు&period; పుత్రప్రాప్తి కోసం వారణాసి వెళ్లి రెండు శివలింగాలను ప్రతిష్టించి శివుడి కోసం à°¤‌à°ª‌స్సు చేస్తారు&period; వీరి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై&comma; మంచి గుణాలతో 16 ఏళ్ళు జీవించే పుత్రుడు కావాలా&quest; లేక చిరకాలం చిరంజీవిలా జీవించే దుర్గుణుడుని ప్రసాదించాలా అని అడుగుతాడు&period; మృకండ మహర్షి 16 ఏళ్ళు బ్రతికే సద్గుణుడే కావాలని కోరతాడు&period; అటువంటి బిడ్డను ప్రసాదించి శివుడు మాయమవుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కండేయుడు జన్మించిన తర్వాత సప్తఋషులు మార్కండేయుడు అని నామకరణం చేసి చిరంజీవా అని దీవిస్తారు&period;మార్కండేయుడు బ్రహ్మ దగ్గరకు తీసుకెళ్లగా ఆయన చిరంజీవా అని దీవిస్తాడు&period; శివుడికి&comma;మృకండ మహర్షికి మధ్య జరిగిన సంభాషణ తెలుసుకున్న బ్రహ్మ మార్కండేయుడు మృత్యుంజయుడు కావాలంటే శివుడి గురించి తపస్సు చేయమని చెబుతాడు&period; అలాగే మార్కండేయుడిని చిరంజీవిగా ఉంచమని శివుడి కోసం తపస్సు చేస్తాడు బ్రహ్మ&period; మార్కండేయుడికి 16 సంవత్సరాలు పూర్తికాగానే యముడు అతడి ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78942 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;markandeya-maharshi&period;jpg" alt&equals;"do you know about markandeya maharshi" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడి తపస్సులో ఉన్న మార్కండేయుడిపై యమపాశం వదులుతాడు యముడు&period; శివయ్యా నన్ను కాపాడుదేవా అంటూ శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు&period; శివుడు ప్రత్యక్షమై మార్కండేయుడిని కాపాడుతాడు&period; అలా యముడి నుండి ప్రాణాలు కాపాడుకుంటాడు&period; అయితే మృకండ మహర్షికి 16 ఏళ్ళు బ్రతికే సద్గుణాల పుత్రుడిని వరంగా ఇవ్వలేదని&comma; చిరంజీవిలా బ్రతికే పుత్రుడిని ప్రసాదించానని శివుడు మార్కండేయుడికి అసలు సంగతి చెబుతాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts