mythology

రావ‌ణాసురుడికి చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రావణుడు సీతను అపహరించాడని ఎప్పుడూ చెబుతూ ఉంటాం&period; అయితే జైనుల సిద్ధాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీత తండ్రి అట&period; ఇదో ఆశ్చర్యకర విషయమే కదా&period; పది తలలు ఉండటం వల్ల రావణుడిని దశగ్రీవ అని పిలుస్తారు&period; ఇది అతని గొప్ప తెలివి తేటలని సూచిస్తుంది&period; అంతేకాదు&period;&period; రావణుడు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడట&period; రావణుడు సైన్స్&comma; మెడిసిన్స్ స్కాలరట&period; ఎందుకంటే&period;&period; ఆ కాలంలోనే అతను పుష్పక విమానంలో తిరిగేవాడు&period; దీన్ని బట్టి రావణాసురుడికి సైన్స్ పై ఉన్న మక్కువ తెలుస్తోంది&period; రావణుడికి నగలు&comma; బట్టలు అంటే చెప్పుకోలేని అభిరుచి ఉండేదని తెలుస్తోంది&period; అలాగే అతను చాలా అందంగా ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో శాస్త్రీయ పరికరాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది రుద్రవీణ&period; దీన్ని రావణుడే కనిపెట్టారని మీకు తెలుసా&period; రావణుడు కులానికి వ్యతిరేకం&period; అతను కులాల‌ పట్టింపులు పాటించలేదని పురాణాలు చెబుతున్నాయి&period; రావణాసురుడు జ్యోతిష్యంలో గొప్ప నిష్ణాతుడట&period; ఆయనను మాస్టర్ ఆస్ట్రాలజర్ అని పిలుస్తారు&period; రావణుడికి రకరకాల పేర్లున్నాయి&period; అందులో ఒకటి దశానన్&period; రావణుడు మంచి సోదరుడిగా&comma; ఆదర్శ భర్తగా గుర్తింపు పొందాడు&period; రావణాసురుడు గొప్ప à°¶à°¿à°µ భక్తుడు&period; రాత్రి&comma; పగలు శివుడిని అమితంగా పూజించేవాడట&period; హనుమంతుడి బలగం రావణుడి భార్య మండోదరితో అసభ్యంగా ప్రవర్తించిందని రామాయణంలోని కొన్ని సంస్కరణలు వివరిస్తున్నాయి&period; కానీ&period;&period; రావడణుడు ఎలాంటి అగ్నిపరీక్ష పెట్టకుండా&period;&period; ఆమెను అంగీకరించాడని చెబుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91002 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;ravana&period;jpg" alt&equals;"do you know these interesting facts about lord ravana " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాముడికి ముల్లోకాల్లోనూ భక్తులున్నారు&period; ఆయన్ని దేవుడిగా పూజిస్తారని తెలుసు&period; కానీ&period;&period; రాముడితో పోరాడిన రావణుడికి కూడా భక్తులున్నారంటే నమ్ముతారా &quest; నిజమే భారతదేశంలోనూ&comma; శ్రీలంక లోని కొన్ని ప్రాంతాల్లో రావణుడిని దేవుడిగా పూజిస్తారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts