ఆధ్యాత్మికం

ఆంజ‌నేయ స్వామి నుంచి మ‌నం నేర్చుకోద‌గిన గొప్ప ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమంతుడు&comma; హనుమాన్&comma; ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయ స్వామి&period; ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడి భక్తులు చాలా ఎక్కువే&period; బలవంతుడు&comma; శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు&period; అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం&period; అంతేకాదు హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు&period; అందుకే ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి&period; ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం&period;&period; అతని నిజాయితీ&comma; మానవత్వం&comma; బలం&comma; జ్ఞానం&comma; నిజమైన భక్తిని కలిగి ఉండటమే&period; హనుమంతుడికి ఉన్న భక్తి పారవశ్యం ఎవరిలోనూ చూడలేం&period; అంతటి గొప్ప భక్తిని సీతారామ లక్ష్మణులపై ఆంజనేయుడు చూపిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు పిల్లలు&comma; యువతరాన్ని చాలా ఇన్స్పైర్ చేసే గొప్ప దైవం హనుమంతుడు&period; ఇంతటి గొప్ప గుణాలు కలిగి ఉన్న ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం&period; మనందరికి తెలుసు హనుమంతుడి బలానికి ప్రతీక&period; కానీ ఇప్పటికీ&period;&period; హనుమంతుడంటే&period;&period; రామ భక్తుడే&period; ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం&period; ఎందుకంటే&period;&period; మన చేతుల్లో పవర్ ఉందంటే&period;&period; మనలోని వినయాన్ని కోల్పోతాం&period; కానీ&period;&period; నిజాయితీగా ఉండే వాళ్లు&period;&period; ఎంత గొప్ప స్థానంలో ఉన్నా&period;&period; వినయ&comma; విధేయతల్లో ఎలాంటి మార్పు లేకుండా&period;&period; సాధారణంగా ఉండటమే గొప్ప లక్షణం&period; అలాంటి గొప్ప నీతిని హనుమంతుడి ద్వారా మనం నేర్చుకోవాలి&period; శత్రువులతో పోరాడాల్సి వచ్చినప్పుడు హనుమంతుడు నిజమైన ధైర్యాన్ని చూపిస్తాడు&period; తన కంటే వందరెట్లు బలవంతుడైనా&period;&period; తనలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోడు ఆంజనేయ స్వామి&period; ఈ గొప్ప లక్షణాన్ని తన భక్తులందరూ అలవరుచుకోవాలని సూచిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90999 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-hanuman-1&period;jpg" alt&equals;"what are the best qualities we can learn from lord hanuman " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజాయితీగా లొంగిపోవడం అనేది&period;&period; జ్ఞానోదయానికి అసలు రహస్యం&period; తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా&period;&period; తనను తాను శ్రీరామ చంద్రుడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయుడు&period; నిజాయితీగా ఆ తన దైవానికి లొంగిపోయినప్పుడే మనలోని అహం నాశనమవుతుంది&period; తన చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేసే గొప్ప గుణం హనుమంతుడిలో ఉంది&period; మనందరికీ తెలుసు&period;&period; అత్యంత బలగం కలిగిన రావణ లంకకు వెళ్లి&period;&period; వాళ్లతో పోరాడిన మహోన్నత భక్తుడు ఆంజనేయుడు&period; శ్రీరామ చంద్రుడు&comma; సుగ్రీవుని మధ్య సంధి కుదర్చడంలో&period;&period; హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు&period; ప్రస్తుత రోజుల్లో సంధి కుదిరించే లక్షణాలు కలిగి ఉండటం వల్ల మనం ఉన్నత స్థానాలకు చేరవచ్చు&period; హనుమంతుడు సముద్రాలు దాటి లంక చేరుకున్నారు&period; ఈ గొప్ప కార్యం ద్వారా అతని ఓర్పు&comma; నిలకడ స్వభావాన్ని తెలుసుకోవచ్చు&period; తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి హనుమంతుడు ఎన్ని కష్టాలనైనా ఓర్పుతో ఓర్చుకునే గొప్ప లక్షణం ఉంది&period; ఇవి హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts