mythology

పూర్వం చెట్టును చూసే దాని ఆకులు ఎన్ని ఉన్నాయో సుల‌భంగా చెప్పేసేవార‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి&period; వాటిలో విలువిద్య&comma; అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం&comma; రథసారథ్యం వంటి అనేకం ఉండేవి&period; అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో విద్యే ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు&period; ఈ విద్యను అక్ష హృదయం అని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుతుపర్ణుడు&period; ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరుతాడు&period; ఆ సమయంలో ఆయన పేరు బాహుకుడు&period; కొంతకాలానికి దమయంతి పునః స్వయం వరాన్ని ప్రకటించి రుతుపర్ణుడిని ఆహ్వానించగా కేవలం ఒక్కరోజులో ఆయోధ్య నుంచి దమయంతి ఉన్నదగ్గరికి పోవాల్సి వస్తుంది&period; ఆ సమయంలో రుతుపర్ణుడు తన అశ్వ సంరక్షకుడి ప్రతిభను గుర్తించి నల్లని వికార రూపంలో ఉన్న బాహుకుడు &lpar;నలుడు&rpar; తన రథసారథిగా తీసుకుని పోతాడు&period; ఆయన కేవలం గంటల వ్యవధిలో గమ్యాన్ని చేరుస్తాడు&period; ఆ సమయంలో రుతుపర్ణుడు తనకు వచ్చిన అక్ష హృదయం విద్యను ప్రదర్శిస్తాడు&period; మార్గమధ్యంలో ఒక చెట్టు దగ్గర రథాన్ని ఆపి ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో తన విద్య ద్వారా క్షణాల్లో చెప్తాడు&period; దాంతో బాహుకుడు ఆశ్చర్యపోతాడు&period; తర్వాత రుతుపర్ణుడు నలునికి ఆ విద్యను బోధించి దానిలోని మర్మాలను చెప్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78277 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;naludu&period;jpg" alt&equals;"once kings learnt how to tell number of leaves upon a tree " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్ష విద్య నేర్చుకున్నవారు సంఖ్యా విదుదౌతాడు&comma; పాపదోషాల నుంచి విముక్తి పొందుతాడు అని రుతుపర్ణుడు బాహకుడికి చెప్తాడు&period; తర్వాత దమయంతి స్వయం వరానికి హాజరైన బాహకుడే నలుడని రుతుపర్ణుడు తెలుసుకుంటాడు&period; మహారాజైన నలునికి తన అక్ష హృదయ విద్యను చెప్పి దానికి బదులుగా నలుని దగ్గర అశ్వహృదయ విద్యను నేర్చుకుంటాడు&period; ఉపదేశం పొందుతాడు&period; దీంతో ఏ గుర్రాన్ని ఎలా చూడాలి&comma; ఎలా క్షణాల్లో గమ్యాన్ని చేరాలి ఉత్తమ గుర్రాల ఎంపిక&comma; తదితర సూక్ష్మ మర్మాలను రుతుపర్ణుడు నలుని వద్ద నేర్చుకుంటాడు&period; ఇప్పుడు తెలిసిందా&period;&period; అక్ష హృదయం&comma; అశ్వ హృదయ విద్యల గురించి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts