Andhra Chilli Chicken : ఆంధ్ర చిల్లి చికెన్‌ను ఇలా వండండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Andhra Chilli Chicken &colon; మనం చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో చేసే రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఆంధ్రా చిల్లీ చికెన్ కూడా ఒక‌టి&period; ఈ చిల్లీ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; రెస్టారెంట్ à°²‌లో దీనిని రుచి చూసే ఉంటారు&period; ఈ ఆంధ్రా చిల్లీ చికెన్ ను à°®‌నం కూడా ఇంట్లో చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా దీనిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఇంట్లోనే చాలా సుల‌భంగా రుచిక‌à°°‌మైన ఆంధ్రా చిల్లీ చికెన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రా చిల్లీ చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 12 నుండి 15&comma; అల్లం &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క‌&comma;వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 15&comma; పుదీనా &&num;8211&semi; గుప్పెడు&comma; కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 15&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చికెన్ à°®‌సాలా -ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33783" aria-describedby&equals;"caption-attachment-33783" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33783 size-full" title&equals;"Andhra Chilli Chicken &colon; ఆంధ్ర చిల్లి చికెన్‌ను ఇలా వండండి&period;&period; రుచి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;andhra-chilli-chicken&period;jpg" alt&equals;"Andhra Chilli Chicken recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33783" class&equals;"wp-caption-text">Andhra Chilli Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రా చిల్లీ చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు చికెన్ పై మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; పుదీనా&comma; కొత్తిమీర వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు బాగా వేగిన à°¤‌రువాత చికెన్ ను వేసుకోవాలి&period; దీనిని రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; గ‌రం మసాలా&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిపైమూత పెట్టి 6 నిమిషాల పాటు చికెన్ ను వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆంధ్రా చిల్లీ చికెన్ à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చికెన్ ను అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts