Badam Puri : ఈ స్వీట్ గురించి తెలుసా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Badam Puri &colon; దక్షిణాది రాష్ట్రాలలో బాదంపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు&period; ఎంతో రుచికరంగా ఉండే ఈ బాదంపూరి తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు&period; ముఖ్యంగా ఈ బాదంపూరినీ పండుగ సమయాలలో ఒక ప్రత్యేక వంటకంగా తయారు చేస్తారు&period; ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బాదంపూరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంపూరీ à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; రెండు కప్పులు&comma; రవ్వ &&num;8211&semi; మూడు టీస్పూన్లు&comma; తురిమిన కొబ్బరి &&num;8211&semi; మూడు టీ స్పూన్లు&comma; చక్కెర &&num;8211&semi; రెండు కప్పులు&comma; నూనె &&num;8211&semi; 2 కప్పులు&comma; తగినంత బాదం&comma; పాలు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32974" aria-describedby&equals;"caption-attachment-32974" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32974 size-full" title&equals;"Badam Puri &colon; ఈ స్వీట్ గురించి తెలుసా&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;badam-puri&period;jpg" alt&equals;"Badam Puri recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32974" class&equals;"wp-caption-text">Badam Puri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం పూరీ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి&comma; రెండు స్పూన్ల రవ్వ&comma; ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపాలి&period; ఈ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా పాలను కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి&period; స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి రెండు కప్పుల పంచదార రెండు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి&period; అదేవిధంగా స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టి వేడి చేయాలి&period; నూనె బాగా వేడి అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ త్రిభుజాకారంలో చేసి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి&period; ఈ విధంగా తయారైన పూరీలను షుగర్ సిరప్‌ లో వేసుకోవాలి&period; అరగంట తర్వాత కొబ్బరి తురుము వేసి అలంకరించుకొని తింటే ఎంతో అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts