Chitlam Podi : రాయ‌ల‌సీమ స్పెష‌ల్ చిట్లం పొడి.. ఇది ఉంటే ఇడ్లీలు, దోశ‌ల్లోకి చ‌ట్నీలు అవ‌స‌రం లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chitlam Podi &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కాల కారం పొడుల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కారం పొడులు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోద‌గిన కారం పొడుల‌ల్లో చిట్లం పొడి కూడా ఒక‌టి&period; రాయ‌à°²‌సీమ స్పెష‌ల్ వంట‌కాల్లో చిట్లం పొడి కూడా ఒక‌టి&period; టిఫిన్స్ తో పాటు అన్నంతో తిన‌డానికి కూడా ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చిట్లం పొడిని à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎవ‌రైనా దీనిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే చిట్లం పొడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్లం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కందిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 25&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; గోళి అంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30683" aria-describedby&equals;"caption-attachment-30683" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30683 size-full" title&equals;"Chitlam Podi &colon; రాయ‌à°²‌సీమ స్పెష‌ల్ చిట్లం పొడి&period;&period; ఇది ఉంటే ఇడ్లీలు&comma; దోశ‌ల్లోకి చ‌ట్నీలు అవ‌à°¸‌రం లేదు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;chitlam-podi&period;jpg" alt&equals;"Chitlam Podi recipe in telugu very tasty for idli and dosa " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30683" class&equals;"wp-caption-text">Chitlam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్లం పొడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అలాగే మిన‌à°ª‌ప్పు కూడా వేసి వేయించాలి&period; వీటిని కూడా ఎర్ర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత కందిప‌ప్పు కూడా వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి&period; ఎండుమిర్చి ఎర్ర‌గా చ‌క్క‌గా కాలిన à°¤‌రువాత దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో జీల‌క‌ర్ర‌&comma; మిరియాలు వేసి వేయించాలి&period; ఇవి à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత చింత‌పండు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఈ దినుసుల‌న్నీ పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ముందుగా జార్ లో ఎండుమిర్చి&comma; ఉప్పు&comma; చింత‌పండు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వేయించిన à°ª‌ప్పు దినుసులు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిరియాలు వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చిట్లం పొడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం à°µ‌ల్ల రెండు నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; ఈ పొడిని ఇడ్లీ&comma; దోశ వంటి వాటిపై చ‌ల్లుకుని నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో కూడా క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చిట్లం పొడిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts