Drumstick Leaves Paratha : మున‌గాకుల‌ను నేరుగా తిన‌లేరా ? ఇలా తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Drumstick Leaves Paratha &colon; à°®‌à°¨ చుట్టూ అనేక చోట్ల క‌నిపించే చెట్ల‌లో మున‌గ చెట్టు ఒక‌టి&period; దీన్ని భాగాలు కూడా à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; మున‌గాకులు&comma; పువ్వులు&comma; కాయ‌à°²‌ను à°®‌నం తిన‌à°µ‌చ్చు&period; అయితే మున‌గ కాయ‌à°²‌ను అంటే కూర‌గా లేదా à°ª‌లు ఇత‌à°° వంట‌ల్లో వేసి తింటుంటారు&period; కానీ మున‌గాకులు లేదా పువ్వుల‌ను ఎలా తిన‌డం &quest; అని కొంద‌రు సందేహిస్తుంటారు&period; అయితే మున‌గాకుల‌ను మనం సుల‌భంగా తిన‌à°µ‌చ్చు&period; నేరుగా తిన‌డం ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు వాటితో à°ª‌రోటాలు à°¤‌యారు చేసి తిన‌à°µ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; మున‌గాకుల à°ª‌రోటాల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల à°ª‌రోటాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ గ్రెయిన్ గోధుమ పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మున‌గాకులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉల్లిపాయ‌à°² à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; వాము &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14981" aria-describedby&equals;"caption-attachment-14981" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14981 size-full" title&equals;"Drumstick Leaves Paratha &colon; మున‌గాకుల‌ను నేరుగా తిన‌లేరా &quest; ఇలా తింటే రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;drumstick-leaves-paratha&period;jpg" alt&equals;"Drumstick Leaves Paratha make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14981" class&equals;"wp-caption-text">Drumstick Leaves Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల à°ª‌రోటాలను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల‌ను ముందుగా బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత అందులో à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి&period; ఇది చ‌ల్లార‌క నీటిని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; అందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటినీ వేసి నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పిండిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¸‌à°®‌యం ముగిశాక కొద్దిగా పిండి తీసుకుని పరోటాలా చేసి పెనం మీద వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి&period; ఇలా మిగిలిన పిండితోనూ à°ª‌రోటాల‌ను à°¤‌యారు చేయాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉంటే మున‌గాకుల à°ª‌రోటాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా ఏదైనా కూర‌తో తిన్న బాగానే ఉంటాయి&period; మున‌గాకుల‌ను నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు వాటితో ఇలా à°ª‌రోటాల‌ను à°¤‌యారు చేసి తింటే&period;&period; రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period; రెండూ పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts