Egg Pudina Masala Curry : కోడిగడ్ల‌ను ఒక్క‌సారి ఇలా వెరైటీగా క‌ర్రీ చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Pudina Masala Curry &colon; కోడిగుడ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మన‌కు తెలిసిందే&period; కోడిగుడ్ల‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; ఈ కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో ఎగ్ పుదీనా à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు ఎక్కువ‌గా ధాబాల‌లో à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ à°®‌సాలా క‌ర్రీని à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ ఎగ్ పుదీనా మసాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ పుదీనా à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; అర క‌ప్పు&comma;à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; ఉడికించిన పాల‌కూర &&num;8211&semi; 5 స్పూన్స్&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి మూడు&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36860" aria-describedby&equals;"caption-attachment-36860" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36860 size-full" title&equals;"Egg Pudina Masala Curry &colon; కోడిగడ్ల‌ను ఒక్క‌సారి ఇలా వెరైటీగా క‌ర్రీ చేయండి&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;egg-pudina-masala-curry&period;jpg" alt&equals;"Egg Pudina Masala Curry recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36860" class&equals;"wp-caption-text">Egg Pudina Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ పుదీనా à°®‌సాలా కర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో కొత్తిమీర‌&comma; పుదీనా&comma; à°ª‌చ్చిమిర్చి&comma; పాల‌కూర‌&comma; పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత వేయించిన గుడ్లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పుదీనా à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; కోడిగుడ్ల‌తో ఎప్పుడూ ఒకేరకం కూర‌లు కాకుండా ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts