Ginger Pickle : అల్లం ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger Pickle &colon; à°®‌à°¨ వంటింట్లో à°¤‌ప్పకుండా ఉండాల్సిన వాటిల్లో అల్లం కూడా ఒక‌టి&period; అల్లంలో ఉండే ఔష‌à°§ గుణాల గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే à°ª‌లు à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారి నుండి కాపాడ‌డంలో అల్లం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవ‌à°¸‌రం ఎంతైనా ఉంది&period; వంటల్లో ఉప‌యోగించ‌à°¡‌మే కాకుండా అల్లంతో ఎంతో రుచిగా ఉండే నిల్వ à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారుచేసుకోవ‌చ్చు&period; అల్లంతో నిల్వ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం &&num;8211&semi; 150 గ్రా&period;&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 8 లేదా à°¤‌గిన‌న్ని&comma; ధనియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎంఎల్&comma; చింత‌పండు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 100 ఎంఎల్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక‌టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; ఇంగువ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బెల్లం తురుము &&num;8211&semi; 100 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; 3 టీ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16749" aria-describedby&equals;"caption-attachment-16749" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16749 size-full" title&equals;"Ginger Pickle &colon; అల్లం à°ª‌చ్చ‌à°¡à°¿ ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;ginger-pickle&period;jpg" alt&equals;"here it is how to make Ginger Pickle " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16749" class&equals;"wp-caption-text">Ginger Pickle<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అల్లాన్ని శుభ్రం చేసి ముక్క‌లుగా కోసి à°¤‌à°¡à°¿ లేకుండా ఆర‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి నీళ్లు కాగిన à°¤‌రువాత శుభ్రం చేసుకున్న చింత‌పండును వేసి మెత్త‌గా అయ్యి à°¦‌గ్గ‌à°°‌à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°§‌నియాల‌ను వేసి చిన్న మంట‌పై ఎక్కువ సేపు వేయించుకోవాలి&period; à°¤‌రువాత మెంతుల‌ను కూడా వేసి వేయించి చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి&period; వీటిని మెత్త‌గా పొడిలా అయ్యే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత అల్లం ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం ముక్క‌లు బాగా వేగిన à°¤‌రువాత వాటిని ఒక జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే ఉడికించిన చింత‌పండును కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో మిగిలిన నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత‌ ఆవాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండు మిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఇంగువ‌ను&comma; à°ª‌సుపును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న అల్లం మిశ్ర‌మాన్ని వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°§‌నియాల మిశ్ర‌మాన్ని వేసి క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత బెల్లం తురుమును అలాగే ఒక టేబుల్ స్పూన్ నీళ్ల‌ను వేసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; బెల్లం పూర్తిగా క‌రిగిపోయిన à°¤‌రువాత à°¤‌గినంత ఉప్పును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చ‌à°¡à°¿ నుండి నూనె à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసే అల్లం నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ఒక గాజు సీసాలో గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డంవ‌ల్ల ఆరు నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; దీనిని అన్నంతోపాటు అల్పాహారాల‌తో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు&period; అల్లంతో ఈ విధంగా à°ª‌చ్చ‌డిని చేసుకుని తిన‌డం à°µ‌ల్ల కూడా అల్లం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts