Poha : అటుకుల‌తో ఇలా ఎంతో రుచిక‌ర‌మైన పోహా త‌యారు చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Poha &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల ఆహారాల్లో అటుకులు కూడా ఒక‌టి&period; వీటితో చాలా మంది అనేక à°°‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు&period; అయితే à°¬‌à°¯‌ట బండ్ల‌పై à°®‌à°¨‌కు కొన్ని చోట్ల పోహా à°²‌భిస్తుంది&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలా&period;&period; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; అయితే కింద చెప్పిన పద్ధ‌తిలో పోహాను ఎంతో సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన à°ª‌ని కూడా లేదు&period; పోహా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో&comma; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పోహా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; 100 గ్రాములు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌ప్ప‌ప్పు &&num;8211&semi; 1 టీస్పూన్ చొప్పున‌&comma; వేరుశెన‌గ à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; పచ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; 1 రెబ్బ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 2 టీస్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47759" aria-describedby&equals;"caption-attachment-47759" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47759 size-full" title&equals;"Poha &colon; అటుకుల‌తో ఇలా ఎంతో రుచిక‌à°°‌మైన పోహా à°¤‌యారు చేయండి&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;poha&period;jpg" alt&equals;"how to make Poha in telugu recipe is here" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47759" class&equals;"wp-caption-text">Poha<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పోహాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకును à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&period; అటుకుల‌ను శుభ్రంగా క‌డిగి నీటిని వార్చి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; క‌డాయిలో నూనె వేసి వేడి చేసి వేరు శెన‌గ à°ª‌ప్పు వేయాలి&period; వీటిని à°¤‌క్కువ మంట మీద వేయించి తీసి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; ఈ నూనెలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌ప్ప‌ప్పు వేసి క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చి మిర్చి&comma; క‌రివేపాకు&comma; à°ª‌సుపు&comma; నాన‌బెట్టిన అటుకుల‌ను వేయాలి&period; చివ‌à°°‌గా à°¤‌గినంత ఉప్పు వేయాలి&period; à°ª‌సుపు తెల్ల‌ని అటుకుల‌కు à°ª‌ట్టేలా బాగా క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా వేయించిన వేరుశెన‌గ‌à°ª‌ప్పును వేయాలి&period; స్ట‌వ్ ఆఫ్ చేసిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి అది అటుకుల‌కు à°ª‌ట్టేలా బాగా క‌à°²‌పాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే పోహా రెడీ అవుతుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts