Kakarakaya Karam : కాక‌ర‌కాయ కారం ఈసారి ఇలా చేయండి.. అంద‌రూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kakarakaya Karam &colon; కాక‌à°°‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; కాక‌à°°‌కాయ వేపుడు&comma; పులుసు&comma; కూర‌లే కాకుండా కాక‌à°°‌కాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే కాక‌à°°‌కాయ కారాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కాక‌à°°‌కాయ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటారు&period; ఈ కాక‌à°°‌కాయ కారాన్ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; మొద‌టిసారి చేసేవారు కూడా ఈ కారాన్ని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించే ఈ కాక‌à°°‌కాయ కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాకర‌కాయ‌లు &&num;8211&semi; 400 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క‌రివేపాకు -ఒక గుప్పెడు&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి పాయ -1&comma; కారం &&num;8211&semi; 3 లేదా 4 టేబుల్ స్పూన్స్&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36041" aria-describedby&equals;"caption-attachment-36041" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36041 size-full" title&equals;"Kakarakaya Karam &colon; కాక‌à°°‌కాయ కారం ఈసారి ఇలా చేయండి&period;&period; అంద‌రూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;kakarakaya-karam&period;jpg" alt&equals;"Kakarakaya Karam recipe try once like this for taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36041" class&equals;"wp-caption-text">Kakarakaya Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కాక‌à°°‌కాయ‌à°²‌ను గుండ్రంగా à°¸‌న్న‌టి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఈ కాక‌à°°‌కాయ ముక్క‌à°²‌ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాడిపోకుండా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా కాక‌à°°‌కాయ ముక్క‌à°²‌ను వేయించుకున్న à°¤‌రువాత అదే నూనెలో à°ª‌ల్లీలు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;à°¤‌రువాత క‌రివేపాకును కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఒక జార్ లో వేయించిన కాక‌à°°‌కాయ ముక్క‌లు&comma; ముందుగా వేయించిన à°ª‌ల్లీలు ఒక టీ స్పూన్&comma; వేయించిన క‌రివేపాకు కొద్దిగా&comma; ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; కారం&comma; చింత‌పండు&comma; జీల‌క‌ర్ర వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో వేయించిన à°ª‌ల్లీలు&comma; క‌రివేపాకు వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాక‌à°°‌కాయ కారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన కాక‌à°°‌కాయ కారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts