Masala Mirchi Bajji : హైద‌రాబాద్ స్పెష‌ల్ మ‌సాలా మిర్చీ బ‌జ్జీ.. నోట్లో వేసుకోగానే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Mirchi Bajji &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యాల్లో à°²‌భించే వివిధ à°°‌కాల చిరుతిళ్లల్లో మిర్చి à°¬‌జ్జీ కూడా ఒకటి&period; మిర్చి à°¬‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది à°¬‌జ్జీల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; à°®‌నం ఇంట్లో కూడా అప్పుడ‌ప్పుడూ వీటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సాధార‌à°£ మిర్చీ à°¬‌జ్జీలే కాకుండా à°®‌నం à°®‌సాలా మిర్చీ à°¬‌జ్జీని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌సాలా మిర్చి à°¬‌జ్జీలు సాధార‌à°£ బజ్జీల కంటే à°®‌రింత రుచిగా ఉంటాయి&period; ఈ à°®‌సాలా మిర్చి à°¬‌జ్జీల‌ను హైద‌రాబాద్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా మిర్చీ à°¬‌జ్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన చింతపండు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¨‌ల్ల ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బజ్జీ మిర్చి &&num;8211&semi; 15&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 225 ఎమ్ ఎల్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31440" aria-describedby&equals;"caption-attachment-31440" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31440 size-full" title&equals;"Masala Mirchi Bajji &colon; హైద‌రాబాద్ స్పెష‌ల్ à°®‌సాలా మిర్చీ à°¬‌జ్జీ&period;&period; నోట్లో వేసుకోగానే రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;masala-mirchi-bajji&period;jpg" alt&equals;"Masala Mirchi Bajji recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31440" class&equals;"wp-caption-text">Masala Mirchi Bajji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా మిర్చీ à°¬‌జ్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చింత‌పండు నుండి చిక్క‌టి గుజ్జును తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో జీల‌క‌ర్ర పొడి&comma; ఉప్పు&comma; à°¨‌ల్ల ఉప్పు&comma; కారం వేసి కలిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి&comma; వాము&comma; ఉప్పు&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¬‌జ్జీ మిర్చిని తీసుకుని వాటి కింది వైపు ఒక అంగుళం పొడ‌వుతో క‌ట్ చేయాలి&period; à°¤‌రువాత మిర్చిని నిలువుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ముందుగా à°¤‌యారు చేసుకున్న చింత‌పండు మిశ్ర‌మాన్ని రాయాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత పొడ‌వుగా ఉండే గ్లాస్ లో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మిర్చిని పిండిలో ముంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనికి ఒక వైపు పిండి à°¤‌క్కువ‌గా ఉండేలా గ్లాస్ అంచుకు తాకుతూ మిర్చిని à°¬‌à°¯‌ట‌కు తీసి నూనెలో వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని రంగు మారే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత మంట‌ను పెద్ద‌గా చేసి క్రిస్పీ అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా మిర్చి à°¬‌జ్జీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా తిన్నా లేదా ట‌మాట కిచ‌ప్ తో లేదా ట‌మాట చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా సాయంత్రం à°¸‌à°®‌యాల్లో అప్పుడ‌ప్పుడూ ఇలా à°®‌సాలా మిర్చి à°¬‌జ్జీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts