Neem Tree : శ‌నిదోషం పోయి శ‌ని అనుగ్ర‌హం పొందాలంటే.. వేప చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది.. దాంతో ఏం చేయాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Neem Tree &colon; ఆయుర్వేదం ప్ర‌కారం వేప చెట్టులో అద్భుత‌మైన ఔష‌à°§‌గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే&period; అందుక‌నే వేప చెట్టుకు చెందిన భాగాల‌ను వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తుంటారు&period; వేప ఆకులు&comma; పువ్వులు&comma; కాయ‌లు&comma; బెర‌డు&period;&period; అన్నీ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటితో ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా à°¤‌యారు చేస్తుంటారు&period; అయితే వాస్తు&comma; జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కూడా à°®‌à°¨‌కు వేప చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ముఖ్యంగా దీంతో à°¶‌ని దోషాన్ని తొల‌గించుకోవ‌చ్చు&period; అలాగే à°¶‌ని అనుగ్ర‌హం కూడా à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌ని దోషం తొల‌గిపోవాలంటే ఇంటి ఆవ‌à°°‌à°£‌లో à°¦‌క్షిణం లేదా à°ª‌శ్చిమ దిశ‌లో వేప చెట్టును నాటాలి&period; దీంతో à°¶‌ని దోషం తొల‌గిపోతుంది&period; ఆ ఇంట్లోని వారికి ఉండే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; దీర్ఘ‌కాలిక వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; à°¶‌ని ప్ర‌భావం మంచిగా ఉంటుంది&period; క‌నుక à°¶‌ని à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేయ‌డు&period; అలాగే పితృ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14159" aria-describedby&equals;"caption-attachment-14159" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14159 size-full" title&equals;"Neem Tree &colon; à°¶‌నిదోషం పోయి à°¶‌ని అనుగ్ర‌హం పొందాలంటే&period;&period; వేప చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;&period; దాంతో ఏం చేయాలో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;neem-tree-shani-dev&period;jpg" alt&equals;"Neem Tree is very beneficial in removing Shani Dosha " width&equals;"1200" height&equals;"650" &sol;><figcaption id&equals;"caption-attachment-14159" class&equals;"wp-caption-text">Neem Tree<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¶‌నిదేవుడి అనుగ్ర‌హం పొందాలంటే వేప చెక్క‌తో à°¤‌యారు చేసిన మాల‌ను à°§‌రించాలి&period; దీంతో à°¶‌ని సంతోషిస్తాడు&period; à°®‌à°¨‌కు ఆశీర్వాదం అందిస్తాడు&period; à°¶‌నిదోషం తొల‌గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆదివారం వేప చెట్టుకు నీళ్ల‌ను పోయాలి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ జాత‌క చ‌క్రంపై à°¶‌నిదోషం ప్ర‌భావం à°¤‌గ్గుతుంది&period; అలాగే వేప చెట్టును పెట్టుకోవ‌డం à°µ‌ల్ల కేతు గ్ర‌హం కూడా à°®‌à°¨‌పై అనుగ్ర‌హం క‌లిగిస్తాడు&period; దీంతో కేతు దోషాలు కూడా పోతాయి&period; ఇలా వేప చెట్టుతో ఒకేసారి రెండు గ్ర‌à°¹ దోషాల‌ను తొల‌గించుకోవ‌చ్చు&period; దీంతో ఆరోగ్యం&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; కుటుంబంలో క‌à°²‌హాలు à°¤‌గ్గుతాయి&period; విద్య‌&comma; ఉద్యోగం&comma; వ్యాపారంలో రాణిస్తారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts