Paneer Tikka : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప‌నీర్ టిక్కాను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Tikka &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో లభించే à°ª‌నీర్ వెరైటీల‌లో à°ª‌నీర్ టిక్కా కూడా ఒక‌టి&period; à°ª‌నీర్ టిక్కా చాలా రుచిగా ఉంటుంది&period; స్టాట‌ర్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; చాలా మంది ఈ à°ª‌నీర్ టిక్కాను రుచి చూసే ఉంటారు&period; ఈ à°ª‌నీర్ టిక్కాను అదే రుచితో అదే స్టైల్ లో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ టిక్కాను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఇంట్లో à°ª‌నీర్ ఉంటే చాలు చాలా సులభంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ à°ª‌నీర్ టిక్కాను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ టిక్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వేడి నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌నీర్ &&num;8211&semi; 300 గ్రా&period;&comma; పెట‌ల్స్ లాగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పెటల్స్ లాగా తరిగిన క్యాప్సికం &&num;8211&semi; 2&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40580" aria-describedby&equals;"caption-attachment-40580" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40580 size-full" title&equals;"Paneer Tikka &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే à°ª‌నీర్ టిక్కాను&period;&period; ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;paneer-tikka&period;jpg" alt&equals;"Paneer Tikka recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40580" class&equals;"wp-caption-text">Paneer Tikka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ టిక్కా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెరుగులో ఉండే నీరంతా పోయేలా ఒక à°µ‌స్త్రంలో వేసి గ‌ట్టిగా పిండాలి&period; à°¤‌రువాత నీరంతా పోయిన పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత వేడి నూనె వేసి రెండు నిమిషాల పాటు బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగుతో పాటు మిగిలిన à°®‌సాలా à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌నీర్ ముక్క‌లు&comma; ఉల్లిపాయ పెటల్స్&comma; క్యాప్సికం పెట‌ల్స్ వేసి క‌à°²‌పాలి&period;చివ‌à°°‌గా నిమ్మ‌à°°‌సం వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని మ్యారినేట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత వుడెన్ స్టిక్స్ ను తీసుకుని వాటికి మ్యారినేట్ చేసుకున్న à°ª‌నీర్&comma; క్యాప్సికం&comma; ఉల్లిపాయ ముక్క‌à°²‌ను గుచ్చాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద మందంగా ఉండే పెనాని ఉంచి దానికి నూనె రాసి వేడి చేయాలి&period; à°¤‌రువాత దీనిపై à°ª‌నీర్ స్టిక్స్ ను ఉంచి కాల్చుకోవాలి&period; ఈ స్టిక్స్ ను అటూ ఇటూ తిప్పుతూ చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; వీటిని రైతా&comma; గ్రీన్ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చాలాసుల‌భంగా&comma; రుచిగా ఇంట్లోనే à°ª‌నీర్ టిక్కాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts