Pulka : గోధుమ‌పిండితో పుల్కాల‌ను ఇలా చేయండి.. ఎంతో మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pulka &colon; గోధుమ‌పిండితో à°®‌నం చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో పాటు పుల్కాల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాము&period; ఈ à°®‌ధ్య కాలంలో పుల్కాలను చాలా మంది తింటున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే వెజ్&comma; నాన్ వెజ్ వంట‌కాల‌తో తిన‌డానికి ఈ పుల్కాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; చాలా మంది పుల్కాల‌ను à°¤‌యారు చేసిన‌ప్ప‌టికి ఇవి చ‌ల్లారిన à°¤‌రువాత గట్టిగా అయిపోతూ ఉంటాయి&period; అలాగే కొంత‌మందికి పొంగేలా పుల్కాల‌ను à°¤‌యారు చేసుకోవ‌డం రాదు&period; అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా మెత్త‌టి పుల్కాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చ‌ల్లారిన à°¤‌రువాత కూడా మెత్త‌గా ఉండేలా పుల్కాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుల్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వేడి నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46498" aria-describedby&equals;"caption-attachment-46498" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46498 size-full" title&equals;"Pulka &colon; గోధుమ‌పిండితో పుల్కాల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో మెత్త‌గా&comma; మృదువుగా à°µ‌స్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;pulka&period;jpg" alt&equals;"Pulka recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46498" class&equals;"wp-caption-text">Pulka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుల్కా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; పిండిని చ‌క్క‌గా క‌లుపుకున్న à°¤‌రువాత చిన్న ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ à°µ‌త్తుకోవాలి&period; పుల్కా à°®‌రీ మందంగా&comma; à°®‌రీ à°ª‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోవాలి&period; ఇలా పుల్కాను à°µ‌త్తుకున్న à°¤‌రువాత దీనిని ముందుగా వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; ఈ పుల్కాను ఒక వైపు పూర్తిగా అలాగే à°®‌రో వైపు కొద్దిగా à°¤‌క్కువ‌గా కాల్చుకోవాలి&period; ఇలా కాల్చుకున్న à°¤‌రువాత ఈ పుల్కాను à°¤‌క్కువ కాల్చుకున్న వైపు మంట మీద ఉంచి కాల్చుకోవాలి&period; పుల్కా చ‌క్క‌గా పొంగి కాలిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పుల్కాలు చ‌క్క‌గా పొంగ‌డంతో పాటు చ‌ల్లారిన à°¤‌రువాత కూడా మెత్త‌గా ఉంటాయి&period; ఈ విధంగా పుల్కాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవడం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts