RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్‌టీఆర్ పాత్ర నిడివి త‌క్కువా ? అలా చేశారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">RRR Movie &colon; à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం&period;&period; ఆర్ఆర్ఆర్‌&period; à°®‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది&period; ఈ క్ర‌మంలోనే ఈ సినిమా గురించి ఇప్ప‌టికే అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి&period; ఇక తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న à°¸‌మాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా à°­‌ట్ పాత్ర నిడివి చాలా à°¤‌క్కువని తెలుస్తోంది&period; ఆమె కేవ‌లం 15 నిమిషాల పాటు మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11760" aria-describedby&equals;"caption-attachment-11760" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11760 size-full" title&equals;"RRR Movie &colon; ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్‌టీఆర్ పాత్ర నిడివి à°¤‌క్కువా &quest; అలా చేశారా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;rrr-movie&period;jpg" alt&equals;"RRR Movie NTR character run time is short than Ram Charan " width&equals;"1200" height&equals;"728" &sol;><figcaption id&equals;"caption-attachment-11760" class&equals;"wp-caption-text">RRR Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మూవీ గురించి ప్ర‌చారం అవుతున్న ఇంకో వార్త ఏమిటంటే&period;&period; ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌à°°‌ణ్ సినిమా మొత్తం క‌నిపిస్తార‌ని&period;&period; కానీ ఎన్టీఆర్ మాత్రం à°¤‌క్కువ‌గా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది&period; అంటే రామ్ చ‌à°°‌ణ్ పాత్ర ఫుల్ లెంగ్త్ రోల్ అని&period;&period; ఎన్టీఆర్ పాత్ర నిడివి కాస్త à°¤‌క్కువ‌గానే ఉంటుంద‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇద్ద‌రు హీరోల‌కు సంబంధించి పాత్ర‌à°² à°°‌న్‌టైమ్ ఒకేలా ఉండాలి&period; ఏ ఒక్క‌à°°à°¿ నిడివి à°¤‌గ్గినా ఫ్యాన్స్ ఊరుకోరు&period; ఈ క్ర‌మంలోనే ఎన్‌టీఆర్ పాత్ర నిడివిని à°¤‌గ్గించేశారా&period;&period; అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి&period; అదే జ‌రిగితే ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఏమాత్రం వెన‌క్కి à°¤‌గ్గ‌రు&period; తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు&period; à°®‌à°°à°¿ సినిమాలో నిజంగానే ఇద్ద‌à°°à°¿ పాత్ర‌à°² నిడివి ఒకేలా ఉంటుందా&period;&period; లేదా&period;&period; అన్న‌ది చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts