Soft Masala Chapati : మ‌సాలా చ‌పాతీల‌ను సాఫ్ట్‌గా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Soft Masala Chapati &colon; à°¤‌రుచూ ఒకేర‌కం చ‌పాతీలు తిని తిని బోర్ కొట్టిందా&&num;8230&semi; అయితే కింద చెప్పిన విధంగా వెరైటీగా à°®‌సాలా చ‌పాతీల‌ను à°¤‌యారు చేసి తీసుకోండి&period; ఈ à°®‌సాలా చ‌పాతీలు చాలా రుచిగా ఉంటాయి&period; ఏ క‌ర్రీ లేక‌పోయినా కూడా వీటిని తినేయ‌à°µ‌చ్చు&period; అలాగే ఇవి చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు కూడా గ‌ట్టి à°ª‌à°¡‌కుండా మెత్త‌గా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; ఒక్క‌సారి ఈ చ‌పాతీల‌ను రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇవే కావాలంటారు&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఎంతో రుచిగా&comma; మెత్త‌గా ఉండే ఈ à°®‌సాలా చ‌పాతీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా చ‌పాతీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 5&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వాము &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; పెరుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46652" aria-describedby&equals;"caption-attachment-46652" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46652 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;soft-masala-chapati&period;jpg" alt&equals;"Soft Masala Chapati recipe very tasty if you make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46652" class&equals;"wp-caption-text">Soft Masala Chapati<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా చ‌పాతీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి రెమ్మ‌లు&comma; అల్లం&comma; à°ª‌చ్చిమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో గోధుమ‌పిండి&comma; ఉప్పు&comma; వాము&comma; కొత్తిమీర‌&comma; à°ª‌సుపు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు&comma; నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోరువెచ్చ‌ని నీటిని పోస్తూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత పిండిని ఉండ‌లుగా చేసుకుని ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడిపిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక చ‌పాతీ వేసి కాల్చుకోవాలి&period; దీనిని à°¬‌ట‌ర్ లేదా నెయ్యితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది&period; చ‌పాతీని రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా చ‌పాతీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా తిన్నా లేదా క‌ర్రీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts