Tomato Mutton Curry : టేస్టీ ట‌మాటా మ‌ట‌న్ క‌ర్రీ.. ఇలా చేస్తే అన్నం, రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Mutton Curry &colon; à°®‌నం à°®‌ట‌న్ క‌ర్రీని వివిధ రుచుల్లో వివిద à°ª‌ద్ద‌తుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఎలా వండిన కూడా à°®‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది à°®‌ట‌న్ క‌ర్రీని ఇష్టంగా తింటూ ఉంటారు&period; అయితే à°¤‌రుచూ చేసే à°®‌ట‌న్ క‌ర్రీల‌తో పాటు కింద చెప్పిన విధంగా ట‌మాటాలు వేసి వండే à°®‌ట‌న్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ట‌మాటాలు వేసి చేసే ఈ à°®‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°®‌ట‌న్ కర్రీని కూడా అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ à°®‌ట‌న్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°®‌ట‌న్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 5&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చింత‌పండు పులుసు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39720" aria-describedby&equals;"caption-attachment-39720" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39720 size-full" title&equals;"Tomato Mutton Curry &colon; టేస్టీ ట‌మాటా à°®‌ట‌న్ క‌ర్రీ&period;&period; ఇలా చేస్తే అన్నం&comma; రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;tomato-mutton-curry&period;jpg" alt&equals;"Tomato Mutton Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39720" class&equals;"wp-caption-text">Tomato Mutton Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ ఉడికించడానికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°®‌ట‌న్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°®‌ట‌న్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి కుక్క‌ర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; చింత‌పండు పులుసు&comma; గ‌రం మసాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉడికించిన à°®‌ట‌న్ ను నీటితో à°¸‌హా వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట à°®‌ట‌న్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ ఒకేర‌కం à°®‌ట‌న్ క‌ర్రీలు కాకుండా ఇలా à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts