Tulsi Puja : తులసి మొక్క‌ను పూజించే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.. లేదంటే అంతా నాశ‌న‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tulsi Puja &colon; à°®‌à°¨ దేశంలో పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క ఒక‌టి&period; ప్రతి హిందువు ఇంట్లో తులసి కోట ఉంటుంది&period; తుల‌సి సాక్ష్యాత్తు à°®‌హాల‌క్ష్మీ స్వ‌రూపం&period; అందుకే à°®‌హావిష్ణువుకు తుల‌సి ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది&period; à°®‌à°¨ à°¸‌నాత‌à°¨ à°§‌ర్మంలో తుల‌సి ఎన్నో విధాలుగా స్తుతించారు&period; తుల‌సి చెట్టు లేని ఇల్లు క‌ళావిహీనంగా ఉంటుంద‌ని à°®‌à°¨ పెద్ద‌లు చెబుతుంటారు&period; తుల‌సి ఉన్న ఇల్లు పుణ్య తీర్థంతో à°¸‌మాన‌à°®‌ని పురాణాలు&comma; శాస్త్రాలు చెబుతున్నాయి&period; తుల‌సి ముందు నిత్యం దీపం పెట్ట‌à°¡‌à°®‌నేది à°®‌à°¨ క‌నీస à°§‌ర్మం&period; అలాగే తుల‌సి ఎన్నో ఔష‌à°§ గుణాలను క‌లిగి ఉంటుంది&period; చాలా దేవాల‌యాల్లో తుల‌సి తీర్థాన్నే ప్ర‌సాదంగా ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం లేచిన వెంట‌నే తుల‌సి చెట్టును చూసిన‌ట్ట‌యితే ములోకాల్లో ఉన్న à°¸‌à°®‌స్థ తీర్థాల‌ను à°¦‌ర్శించిన పుణ్య à°«‌లం క‌లుగుతుందని బ్ర‌హ్మ పురాణం చెబుతుంది&period; తుల‌సి à°®‌నస్సును&comma; ఇంటిని&comma; వాతావ‌à°°‌ణాన్ని à°ª‌విత్రం చేస్తుంది&period; పుణ్యాన్ని ప్ర‌సాదిస్తుంది&period; శారీర‌క‌&comma; మాన‌సిక ఆనందాన్ని ఇస్తుంది&period; తుల‌సి చెట్టును&comma; తుల‌సి కోట‌ను నిత్యం భక్తి శ్రద్ద‌à°²‌తో పూజించాలి&period; నిత్యం నీళ్లు పోయాలి&period; ప్ర‌à°¦‌క్షిణ‌లు చేయాలి&period; à°¨‌à°®‌స్క‌రించాలి&period; దీని à°µ‌ల్ల అశుభాలు తొల‌గిపోయి శుభాలు క‌లుగుతాయి&period; సర్వ పాపాలు తొల‌గిపోతాయి&period; కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయి&period; తుల‌సి పూజ స్త్రీల‌కు అత్యంత శుభ‌ప్ర‌దం&period; ఉద‌యం&comma; సాయంత్రం తుల‌సి కోట à°µ‌ద్ద దీపారాధ‌à°¨ చేయ‌డం à°µ‌ల్ల శుభాలు క‌లుగుతాయి&period; తుల‌సి చెట్టు ఆవ‌à°°‌à°£‌లో ఎటువంటి దుష్ట‌à°¶‌క్తులు à°ª‌ని చేయ‌వు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20986" aria-describedby&equals;"caption-attachment-20986" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20986 size-full" title&equals;"Tulsi Puja &colon; తులసి మొక్క‌ను పూజించే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు అవ‌à°¸‌రం&period;&period; లేదంటే అంతా నాశ‌à°¨‌మే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;tulsi-puja&period;jpg" alt&equals;"Tulsi Puja you must follow these rules " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20986" class&equals;"wp-caption-text">Tulsi Puja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుల‌సి మొక్క‌ను పూజించిన à°¤‌రువాత 7&comma; 11&comma; 21 లేదా 111 సార్లు తుల‌సి కోట చుట్టూ ప్ర‌à°¦‌క్షిణ చేయాలి&period; ఇలాచేయ‌డం à°µ‌ల్ల మొక్క‌లోని ఔష‌à°§ గుణాలు à°®‌à°¨‌కు బాగా మేలు చేస్తాయి&period; తుల‌సి చెట్టు à°¦‌ళాల‌ను మంగ‌à°³‌&comma; శుక్ర‌&comma; ఆది వారాల్లో దాద్వ‌à°¶à°¿&comma; అమావాస్య‌&comma; పూర్ణిమ తిధుల్లో&comma; సంక్రాంతి జ‌à°¨‌à°¨‌&comma; à°®‌à°°‌à°£ సంవ‌త్స‌à°°‌ముల‌లో తెంప‌కూడ‌దు&period; తుల‌సి లేకుండా à°­‌గ‌వంతుని పూజ సంపూర్ణ‌మైన‌ట్టు కాదు&period; నిషిధ వారాల్లో&comma; తిధుల్లో తుల‌సి చెట్టు కింద రాలిన ఆకుల‌తో పూజ చేయాలి&period; అలా వీలు కానీ à°ª‌క్షంలో ముందు రోజే తుల‌సి à°¦‌ళాల‌ను సేక‌రించి à°®‌రుస‌టి రోజు పూజ‌కు ఉప‌యోగించాలి&period; సాల‌గ్రామం ఉన్న వారు అన్నితిధుల్లో&comma; వారాల్లో తుల‌సి ఆకుల‌ను తెంప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే సాల‌గ్రామం విష్ణువు స్వ‌రూపం&period; స్నానం చేయ‌కుండా&comma; పాద‌à°°‌క్ష‌లు à°§‌రించి తులసి ఆకుల‌ను తెంప‌కూడ‌దు&period; అలాగే ఈ తుల‌సి ఆకుల‌ను ఒక్కొక్క‌టిగా తెంప‌కూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండేసి ఆకుల‌ను క‌లిగిన కొస‌à°²‌ను తెంపాలి&period; మొక్క‌ను క‌దిలించ‌కుండా తుల‌సి ఆకుల‌ను తెంపాలి&period; పూజ చేసిన à°¤‌రువాత అచ్యుతానంద గోవిందా అని స్మ‌రిస్తూ నోట్లో వేసుకుని తినాలి&period; ప్ర‌తిరోజూ à°­‌క్తి భావంతో ఒక తుల‌సి à°¦‌ళాన్ని సేవించ‌డం à°µ‌ల్ల à°¸‌క‌à°² రోగాలు à°¨‌శిస్తాయి&period; తుల‌సిని స్త్రీలు కోయ‌రాదు&period; పురుషులే కోయాలి&period; పూజ మాత్రం ఇరువురు చేయ‌à°µ‌చ్చు&period; పూజించే తుల‌సి మొక్క à°¦‌ళాన్ని కోయ‌రాదు&period; పూజ‌కు తుల‌సి à°¦‌ళాలు కావాలంటే విడిగా పెంచిన తుల‌సి మొక్క నుండి కోయాలి&period; కోట క‌ట్టి పూజించే తుల‌సి నుండి కోయ‌రాదు&period; తుల‌సి ఆకుల‌ను ఒడిలో పెట్టుకోకూడదు&period; ఈ ఆకుల‌ను ప్లేట్ లోకి కానీ&comma; ఇత‌à°° చెట్టు ఆకుల్లోకి కానీ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-20987" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;tulsi-puja-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుల‌సి à°¦‌ళాన్ని ఒట్టి నేల‌పై ఉంచ‌కూడ‌దు&period; తుల‌సి కోట‌కు రుతుక్ర‌మంలో ఉన్న స్త్రీలు&comma; à°µ‌క్ర మార్గం&comma; చెడు వ్య‌à°¸‌నాల‌కు బానిస‌లైన స్త్రీలు&comma; వేరే à°®‌à°¤‌స్థుల‌ను పెళ్లి చేసుకున్న స్త్రీలు తుల‌సి మొక్క‌ను పూజించ‌కూడ‌దు&period; తుల‌సి మొక్క ఆక్సిజ‌న్ ను మాత్ర‌మే తీసుకుని ఆక్సిజ‌న్ ను à°µ‌దులుతుంది&period; కాబట్టి తుల‌సి మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని&comma; అలాగే తుల‌సి మొక్క‌ను పూజించ‌డం à°µ‌ల్ల à°®‌నం à°¸‌క‌à°²‌ సౌభాగ్యాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts